వేసవిలో రాష్ర్టంలో, దేశంలో మంచినీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. నీటికోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పాలకులు చర్యలు తీసుకోకపోవటం, వారి నిర్లక్ష్య వైఖరికి అద్దంపడుతున్నది. ప్రపంచంలో అత్యంత వర్షపాతంగల దేశాల్లో భారత దేశం ఒకటి. సాలీనా 1170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. అతితక్కువ వర్షపాతంగల అనతంపురం జిల్లాలోనే 600 మి.మీ ఉంటుంది. అమెరికాలో సాలీనా 200 మి.మీ. వర్షపాతం ఉంది. దీన్ని గమనిస్తే మనకు నీటి వనరులు ఎంత సమృద్ధిగా ఉన్నాయో అర్థమౌతుంది. వర్షపాతంలో 10 శాతం కూడా నిల్వ చేసుకోలేకపోతున్నాము. దేశంలో ఉన్న అనేక జీవనదులతోపాటు, ఆంధ్రరాష్ర్టంలో గోదావరి, కృష్ణ,ప్రాణహిత, వంశధార, పెన్నా, తుంగభద్ర మొదలైన నదులతో పాటు చెరువులు, బావులు, వాగులు, కుంటలు లక్షల సంఖ్యలో ఉన్నాయి.
ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఆనకట్టలు, చెక్‌డ్యాముల ద్వారా నదుల్లో నీటిని నిల్వ చేయగలిగి ఉంటే రాష్ర్టంలో నీటి సమస్య ఉత్పన్నం అయేది కాదు. ఐదు సంవత్సరాలు గడచినా రాష్ట్రంలో పూర్తి అయిన జల యజ్ఞం ప్రాజెక్టుల్ని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఒకప్పుడు చెరువుల ద్వారానే సేద్యపు విస్తీర్ణం పెరిగింది.1896లో చెరువుల క్రింద 4 వేల హెక్టార్లు సాగుకాగా 1906 నాటికి 55వేల, 1936 నాటికి మూడు లక్షల హెక్టార్లకు చెరువుల సేద్యం విస్తరించింది. పాలకులు చెరువులను నిర్లక్ష్యంచేసి భారీ నీటి పారుదల రంగం వైపు మొగ్గుచూపారు. దీనిద్వారా కూడా సాగు, మంచి నీరు అందించలేకపోయారు. 1958లో 48 లక్షల హెక్లార్లు చెరువుల కింద సాగుకాగా, 1979 నాటికి 39, 1990 నాటికి 28 లక్షల హెక్లార్లకు చెరువుల సాగుపడిపోయింది. ప్రస్తుతం రాష్ర్టంలో 79 వేల చెరువులున్నాయి. వీటిద్వారా 16 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా, ప్రస్తుతం మూడున్నర లక్షల ఎకరాలకుమించి సాగుకావటంలేదు. చెరువులను మరమ్మ తులుచేసి వర్షపు నీటిని వాటికి మళ్లించేచర్యలు పాలకులు తీసుకొని ఉంటే ముంపు నివారణతోపాటు గ్రామాల్లో సాగు, మంచి నీటి సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యేది. వేసవి నీటి ఎద్దడి తగ్గేది.
సాగునీటికి, మంచినీటికి భూగర్భ జలాలపై ఆధారపడడం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ర్టంలో 22 లక్షల 23 వేల బావులున్నాయి. రాష్ర్టంలోని భూగర్భ జలాల్లో 42 శాతం మాత్రమే ఉపయోగించుకొంటున్నాము. వర్షపు నీటి ఇంకుడుపై భూగర్భ జలాల నీటిమట్టం ఆధారపడి ఉంటుంది. బావుల క్రింద సాగయ్యే భూమి విస్తీర్ణం 10 లక్షల నుండి 26.44 లక్షల హెక్లార్లకు పెరిగింది. ఒక్కో బావి కింద సాగయ్యే సగటు విస్తీర్ణం 1.22 ఎకరాలనుండి 1.19 ఎకరాలకు పడిపోయింది. బావుల నుండి నీటి లభ్యత తగుగ్గతోందని ఇది తెలియజేస్తున్నది. ప్రస్తుతం రాష్ర్టంలో బావుల సంఖ్య పెరుగుతున్నది. అందువల్ల బావుల సేద్యం పెరిగి భూగర్భ జలాల నీటి మట్టం తగ్గిపోతున్నది. భూగర్భ జలాలను 90 శాతం వరకు గ్రామీణ ప్రజలు మంచినీటికి ఉపయోగిస్తున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రతి గ్రామంలో ఇంటిముందు చేతిపంపు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చేతి పంపులు ఉన్న గ్రామాల్లో వేసవిలో కూడా మంచినీటికి ఎద్దడి ఉండదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ బావుల నీటిని మంచినీరుగా వాడుతున్నారు. వ్యవసాయ పంటల్లో వస్తున్న మార్నుల వలన వరి తర్వాత మినుము, పెసర స్థానంలో మొక్కజొన్న, జొన్న పంటల్ని గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. ఈ పంటల తరుణంలో కాల్వలకు నీరు విడుదల కాకపోవటంతో బోర్లద్వారా నీరు పైరుకు మళ్లించటం వలన గ్రామాల్లో భూగర్భ నీటిమట్టం పడిపోయి, చేతిపంపుల నుండి నీరు రావడం తగ్గిపోయింది. ఫలితంగా ఈ కాలంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు.
దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై పాలకులు సంతకం చేయడంతో దేశ వనరులన్నీ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల కైంకర్యం అవుతున్నాయి. ఇందుకు ప్రపంచబ్యాంక్ చోదకశక్తిగా పనిచేస్తున్నది. ప్రకృతి సిద్ధమైన అన్ని వనరులతోపాటు నీటిని కూడా బహుళజాతి సంస్థలు వ్యాపార సరకుగా మార్చాయి. అందుకు అనుగుణమైన విధానాలు అనుసరించేవిధంగా పాలకులపై ప్రపంచబ్యాంక్ ఒత్తిడి చేసింది. మంచినీరు, సాగునీరు అందించే బాధ్యత నుండి రాష్ర్ట ప్రభుత్వం తప్పుకోవాలని, అందుకు సాగునీటిరంగంలో సంస్కరణలు చేపట్టా లని, అలాచేస్తేనే సాగర్, కృష్ణ డెల్టాల ఆధునికీ కరణకు, చెరువుల మరమత్తులకు అప్పుఇస్తామని ప్రపంచబ్యాంక్ చెప్పిన విధంగా, రెగ్యులేటరీ ఆధారిటీ ఏర్పాటుచేసింది. కాల్వలకు ఎంత నీరు విడుదల చేయాలి, నీటి పన్ను ఎంత వసూలుచేయాలి అన్నది ఈ ఆధారటీ నిర్ణయిస్తుంది. దీని అమలుకోసం రైతు సంఘాల ను ఏర్పాటు చేసింది. మీటర్లద్వారా అందే సాగునీటి పరిమాణం ప్రకారం రైతుసంఘాలు నీటితీరువా వసూలు చేస్తాయి. ఇది రైతాం గానికి ఆర్థికంగా పెనుభారంగా తయారౌ తుంది. నీటి పొదుపు పేరుతో- ఉన్న నీటినే అదనపు సాగుకు మళ్లించి అదనపు ఆదాయాన్ని రాబట్టడానికే నీటిమీటర్ల ఏర్పాటు.ఆచరణలో ఇది సాగు నీరు భూస్వాములకు- అన్న రూపం తీసుకుంటుంది. చిన్న, సన్నకారు రైతాంగం సాగుకి దూరంకావాల్సి వస్తుంది. ఈ విధంగా సాగునీటిని వ్యాపార సరకుగా ప్రపంచబ్యాంక్ చేయించింది.
సాగునీటికి ముందే మంచినీరు వ్యాపారంగా మారింది. మంచినీటి వ్యాపారం సామ్రాజ్య వాద బహుళజాతి సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సమకూర్చిపెడుతున్నది. నదీ జలాలను, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలు అప్పనంగా వాడుకొంటు న్నాయి. రాజస్థాన్ లో కోకాకోలా కంపెనీ 14 పైసలకు వెయ్యిలీటర్ల చొప్పున లక్షల లీటర్ల నీటిని వాడుకొం టున్నది. ఇదే విధంగా అనేక రాష్ట్రాల్లో బహుళజాతి సంస్థలు నీటిని కొల్లగొడుతున్నాయి. మన దేశంలో ‘కిన్‌లే’ బ్రాండ్ వాటర్ లీటర్ ఖర్చు 25 పైసలు. నీటి ఖర్చుతో పాటు బాటిల్, బాటిల్స్ పెట్టే ప్లాస్టిక్ కార్బన్‌తో సహా రూ. 2.50 నుండి రూ. 3.75 కు మించదు. కానీ లీటర్ బాటిల్‌ను రూ. 20కి అమ్ముతున్నారు. పన్నులు పోను కంపెనీకి 50 శాతం నికరలాభం వస్తుంది. 2002లో భాత దేశంలో వెయ్యి కోట్ల రూపాయల నీటి వ్యాపారం జరిగింది. 1999-2004 మధ్య ప్రతి సంవత్సరం 25 శాతం చొప్పున ఈ వ్యాపారం పెరిగింది. భారతదేశంలో నీటిని శుద్ధిచేసి అమ్మేసంస్థలు వెయ్యి ఉన్నాయి. పార్లే బిస్‌లరీ 40 శాతం వ్యాపారాన్ని అక్రమించు కోగా, కోకోకోలాకు చెందిన ‘కిన్‌లే’ బ్రాండు 25 శాతం, పెప్సీకోలాకు చెందిన ఆక్వాఫేనా 10 శాతం వాటాలు పొందగా, మిగతా 25 శాతాన్ని దేశీయ వ్యాపారసంస్థలు పొందుతున్నాయి. ప్రపంచ వ్యాపి తంగా ప్రతి సంవత్సరం రూ. 30 లక్షల కోట్ల నీటి వ్యాపారం జరుగు తున్నది. అత్యధిక ధనిక కార్పొరేట్ సంస్థలు ప్రపచంలో ఐదువం దలు ఉంటే, నీటి వ్యాపారం చేసే సంస్థలు కూడా అంతే మొత్తంలో ఉన్నాయి. ప్రపంచలో ఐదుశాతం మంది ప్రజలు బాటిల్ నీళ్ళను తాగిేత సంవత్సరానికి రూ. 50 లక్షల కోట్ల నీటి వ్యాపారం చేయవ చ్చని మవుదే బార్లే అనే నీటి ఉద్యమ కార్యకర్త బ్లూగోల్డ్ పుస్తకంలో తెలియచేసినట్లు ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. దీన్ని గమనిస్తే నీటి వ్యాపారం ఎంత పెద్దఎత్తున జరుగుతుందో అర్థమౌతుంది.
ప్రజలు సురక్షితమైన నీటిని కోరుకొంటున్నారు. పరిశ్రమలు వెదజల్లే వ్యర్థపదార్థాలు, కాలుష్య రసాయనాలు ఆ ప్రాంతాల నీటిని కలుషితం చేస్తుండటంతో ఆ నీరు అనారోగ్య కారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ బాటిళ్ళ నీటి గురించి బహుళజాతి సంస్థలు చేసే ప్రచారానికి ప్రజలు ఆకర్షితులై, బాటిళ్ళ నీళ్లు ఆరోగ్యకరమైనవిగా భావించి, ఆ నీటికి అలవాటుపడుతున్నారు. మాములు ఫిల్టర్ పంపునీళ్ళకన్నా బాటిళ్ళ నీళ్ళే కలుషితమైనవని అనేక పరిశోధనల్లో వెల్లడి అయింది. బాటిళ్ళ నీళ్ళకన్నా, ఫిల్టర్ చేతిపంపు నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉన్నారన్న వాస్తవాన్ని బహుళజాతి సంస్థలు మభ్యపరుస్తున్నాయి.నీటిని శుద్ధిచేసుకోవటం మన ప్రజలకు ఎప్పటినుండో తెలుసు. చిల్లగింజ గుజ్జు, పసటికమేసి ఎంతో పరిశుభ్రమైన నీటిని తాగేవారు. నీటివ్యాపారానికి మనదేశం లో ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రపంచబ్యాంక్ అనేక నివేదికలు విడుదల చేస్తున్నది. ‘డీప్ వెల్స్ ప్రూడెవ్’ పేరుతో ప్రపంచబ్యాంక్ వెలువరించిన నివేదికలో మనదేశంలో భూగర్భ జలాలలభ్యత, వినియోగం, భవిష్యత్తు పరిణామాల గురించి విశ్లేషిం చింది. దేశంలో భూగర్భజలాలను ఎలా వినియోగించుకోవాలో బ్యాంక్ శాసించనున్నది. నీటి పొదుపుకోసం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాలకులకు సూచనలు పంపింది.60 శాతం వ్యవసాయ అవసరాలను, 85 మంచినీటి అవసరాలను దేశంలో భూగర్భజలాలే తీరుస్తున్నాయి.
ఈ విధంగా భూగర్భజలాల వినియో గాన్ని బ్యాంక్ కోరుకోవటంలేదు. అందుకే వినియోగంపై పాలకులపై ఆంక్షలు విధింపచూస్తున్నది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగిస్తే మరో 20సంవత్సరాల్లో ప్రమాదపరిస్థితి ఏర్పడుతుంద ని నివేదికలో పేర్కొంటూ, అలాంటి పరిస్థితిరాకుండా నియంత్రణ కమిషన్ ఏర్పాటుచేయాలని చెబుతూనే, దేశంలో రెండుకోట్లదాకా బావులు ఉన్నాయని, వాటిని నియంత్రణా వ్యవస్థలోకి తీసుకొని రావడంకష్టమని, అందువల్ల మంచినీటికి ధర నిర్ణయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. అందుకు అనుగుణంగానే రాష్ర్ట ప్రభుత్వం రూ.2కే బాటిళ్ళద్వారా మంచినీరు గ్రామాల్లో అందచేసా ్తననిచెప్పడం. దీనిద్వారా నీటివ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. మొత్తం పరిస్థితిని గమనించినపడు మంచినీటి కొరతకు పాలకులే కారణం అన్న విషయం స్పష్టమౌతున్నది. ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాన్ని వెంటనే విరమించు కోవాలి. ఇటువంటి ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ప్రజలు పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. దేశంలో బహుళజాతి సంస్థల నీటివ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలి.
5-2-13
Showing posts with label వనరులు. Show all posts
Showing posts with label వనరులు. Show all posts
"పోలవరం" గిరిజనుల పాలిట శాపం
పోలవరం. అత్యంత వివాదాస్పద ప్రాజెక్టు.
వందలాది గ్రామాల్లో గిరిజన సంస్కృతిని ధ్వంసం చేసే ప్రాజెక్టు.
అతిపెద్ద మానవ విధ్వాంసానికి కారణమవుతున్న ప్రాజెక్టు.
హక్కుల ,పర్యావరణ సంఘాలు అడ్డుకుంటున్నప్పటికీ నిర్మిస్తున్న ప్రాజెక్టు.
ఎటువంటి అనుమతులు లభించనప్పటికీ నిర్మిస్తున్న ప్రాజెక్టు.
ప్రత్యామ్నాయాలను సహితం పట్టించుకోకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టుపై ఇంత వ్యతిరేకత, విధ్వంసం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభ్వుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ముందుకు కదలడంతో గిరిజనుల్లో ఆందోళన మొదలయ్యింది. ఉగ్ర గోదారి ఉప్పెనై వచ్చినా ఊళ్లు వదలని ఆదివాసులను గుప్పెడు మంది పెట్టుబడిదారుల స్వలాభం కోసం, పట్టాణాల అవసరాలకోసం బలిపశువులను చేస్తున్నారు. కరువు కరాల నృత్యం చేసిన ఆ ఆడవి మీద నమ్మకంతో అక్కడే ఉన్న వాళ్ళను అడవి నుంచి తరిమేస్తున్నారు. చెట్టును, పుట్టను నమ్ముకొని అడవితో పెనవేసుకున్న జీవితాలను చెల్లా చెదరుచేసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారు. ఈ కుట్ర వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ పథక రచన వెనుక రాజకీయ పార్టీల స్వప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధ్వంసం వెనుక అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ విధ్వంసక ప్రాజెక్టు వెనుక చరిత్రను తెలుసుకుంటే తప్ప, జరగబోయే మానవ విధ్వంస మనకు అర్థం కాదు. ఆ కుట్రను తెలిపేందుకే ఈ కథనం.
పొలవరం ప్రాజెక్ట్ పై తమ అభిప్రాయం చెబుతున్న ముంపు గ్రామస్తులు
ఈ ప్రాజెక్టుపై ఇంత వ్యతిరేకత, విధ్వంసం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభ్వుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ముందుకు కదలడంతో గిరిజనుల్లో ఆందోళన మొదలయ్యింది. ఉగ్ర గోదారి ఉప్పెనై వచ్చినా ఊళ్లు వదలని ఆదివాసులను గుప్పెడు మంది పెట్టుబడిదారుల స్వలాభం కోసం, పట్టాణాల అవసరాలకోసం బలిపశువులను చేస్తున్నారు. కరువు కరాల నృత్యం చేసిన ఆ ఆడవి మీద నమ్మకంతో అక్కడే ఉన్న వాళ్ళను అడవి నుంచి తరిమేస్తున్నారు. చెట్టును, పుట్టను నమ్ముకొని అడవితో పెనవేసుకున్న జీవితాలను చెల్లా చెదరుచేసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారు. ఈ కుట్ర వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ పథక రచన వెనుక రాజకీయ పార్టీల స్వప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధ్వంసం వెనుక అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ విధ్వంసక ప్రాజెక్టు వెనుక చరిత్రను తెలుసుకుంటే తప్ప, జరగబోయే మానవ విధ్వంస మనకు అర్థం కాదు. ఆ కుట్రను తెలిపేందుకే ఈ కథనం.
ప్రాజెక్ట్ చరిత్ర...
పోలవరానికి 70 ఏండ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలనా కాలంలోనే పోలవరానికి బీజం పడింది. 1941లో దీవాన్ బహదూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్ అనే ఇంజనీర్ ఈ ప్రాంతంలో సర్వే చేసి పొలవరం దగ్గర ప్రాజెక్టు కోసం రూపకల్పన చేశారు. వర్షాకాలంలో గోదావరి వరదంతా సముద్రం పాలవుతోందని, జనవరి నుండి ఎప్రిల్ వరకు రబీ పంటకు, ఇతర మెట్ట పంటలకు నీరు లేక గోదావరి జిల్లాల రైతులు ఇబ్బందుల పడుతున్నారని, ఈ సమస్యను అధికమించాలంటే పొలవరం అనివార్యమని భావించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల 50 వేల ఎకరాలకు రెండు కాలాలలో నీళ్లు అందించడమే కాకుండా 40 మేగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చుని ప్రణాళిక రూపొందించాడు. పాపికొండల గుండా ప్రవహించిన గోదావరి బయటకు రాగానే పోవవరం వద్ద ప్రాజెక్టును నిర్మించవ్చని సలహా ఇచ్చాడు. ఇక్కడ నిర్మించే ప్రాజెక్టును సాధ్యమైనంత ఎత్తున నిర్మించాలని,అయితే భద్రాధిలోని రాముని పాదాల కన్నా ఎత్తులో ఉంటకూడదన్నాడు. అందుకే ఈ ప్రాజెక్టుకు 'రామపాదసాగర్' అని ఆయన నామకరణం చేశారు. అప్పుడు ఈ ప్రాజెక్టు ఖర్చు 130 కోట్లని అంచనా వేశారు. ఆహార ధాన్యాల దిగుమతుల కోసం భారతదేశం ఇంతకన్నా ఎక్కువే విదేశాలు చెల్లిస్తుంది కాబట్టి, దీని నిర్మాణాన్ని పూర్తిచేస్తే దిగుమతులమీద ఆధారపడాల్సిన అవసరం లేదని నాటి పాలకులు భావించారు. అయితే ప్రాథమిక క్షేత్ర అధ్యయనాలు, సవివర అధ్యయనాలు, విదేశీ నిపుణుల సలహాలు సంప్రదింపులు అన్నీ పూర్తయినా అనేక కారణాల వల్ల ప్రాజెక్టు ప్రారంభం కాలేదు.
ఇంజనీర్ ఉద్దండుడు కె.ఎల్ రావు ఈ ప్రాజెక్టు గురించి తన గ్రంధంలో చర్చించడంతో పాటు దీని నీళ్లను కృష్ణా బేసీన్ వరకు విస్తరించడం వలన అదనపు ఉపయోగం ఉంటుందని కొత్త ప్రణాళికను రూపొందించాడు. అయితే ఈ ప్రాజెక్టుకు,అమెరికాలోని కోలరాడో రాష్ట్రంలో పార్కర్ డ్యాంకు ఒకే పోలీక ఉందని, దీన్ని నిర్మించాలంటే ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సి ఉంటుందన్నాడు కె.ఎల్.రావు. ఇదే సమస్య అమెరికాకు వస్తే అక్కడి ఇంజనీర్లు దాన్ని అధిగమించారని, వాళ్ళ అనుభవంతో ఈ సమస్యలను అధికమించవచ్చని ఆయన సూచించాడు. బ్రిటీష్ హాయంలో బీజం పడినప్పటికీ స్వాతంత్య్రం వచ్చా కూడా చాలా తతంగం నడిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాల పైన, ముంపు గ్రామాల పైన, వారికి కల్పించాల్సిన పునరావాసం పైనా అనేక సెమినార్లు, సదస్సులు జరిగాయి. ఎందరో నిపుణులు పోలవరంపై తమ తమ అభిప్రాయాలకు అక్షర రూపం ఇచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక కూడా దాదాపు 20 ఏండ్ల ఈ ప్రత్యామ్నాయాలను పట్టించుకున్న వారు లేరు.
మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వంటి కారణాలు ఈ ప్రాజెక్టుకు ఆటంకంగా మారాయి. ఇదంతా కుదుట పడ్డాక రాష్ట్రంలో మళ్ళీ పోలవరంపై ఫైల్లు 1969లో కదిలాయి. 'రామపాద ప్రాజెక్టును' పోలవరం ప్రాజెక్టుగా పేరు మార్చారు. గోదావరి ట్రిబ్యూనల్ ముందు పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర పాలకులు ప్రస్తావించారు. 1970లో ప్రభుత్వం పోలవరంపై మళ్ళీ ఓ రిపోర్టును సిద్ధం చేసింది. అందులో 145 అడుగుల ఎత్తులో డ్యాం నిర్మాణం. రెండు కాల్వలు తొవ్వాలని పేర్కోంది. కానీ 1978లో పోలవరంపై మరో రీపోర్టును సిద్ధం చేసింది. అందులో ప్రాజెక్టు ఎత్తును 150 అడుగులుగా పేర్కొంది. ఆ ప్రాజెక్టు రీపోర్టును కేంద్ర జల సంఘానికి పంపింది. గోదావరి అంతరాష్ట్ర నది కావడం మూలంగా మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, కర్నాటకలతో కూడా ఆంధ్రప్రదేశ్ చర్చించాల్సి వచ్చింది ఫలితంగా 1978 ఆగస్టు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలతో 1979 జులై 11న మధ్యప్రదేశ్తో,1980 ఎప్రిల్ 2న ఓరిస్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు పనులు ముందుకు కదులుతున్న క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయాలలో మార్పులు జరగడం. నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలనకు ఎన్టీయార్ చరమగీతం పాడటంతో ప్రాజక్టు మళ్ళీ ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోయేందుకు నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించించింది. 1985లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరోక రిపోర్టు సిద్దం చేసింది. 1987లో ఈ రిపోర్టును కేంద్ర జలసంఘానికి పంపింది. కానీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దగా సహాకరించకపోవడంతో ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పోలవరం తెరమరుగైంది.
2004 అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞంలో భాగంగా పోలవరం ఫైల్ను మళ్ళీ కదిలించాడు.కానీ పొలవరం మీద ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైన, గిరిజనులు ఎంత వ్యతిరేకించిన, తెలంగాణ మేధావులు ప్రత్యామ్నాయాలు చూపించిన కేంద్రం, సుప్రీంకోర్టు అనుమతులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద పనులు మొదలుపెట్టింది. ఆ తర్వాత జరుగుతున్నదంతా నడుస్తున్న చరిత్రే.
ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం - ప్రభుత్వం చెబుతున్న కారణాలు:
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు. గోదావరి జలాలను కృష్ణా జలాలకు మళ్లీంచడం మరియు కృష్ణా, గోదావరి డెట్టాలకు భద్రత కల్పించే లక్ష్యాలతో భద్రాచలం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో, దవళేశ్వరానికి 42 కిలోమీటర్ల ఎగువన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం దగ్గర ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నదిలో పోలవరం దగ్గర 150 అడుగుల ఫుల్ రిజర్వాయర్ లెవల్లో ఆనకట్ట కట్టి దీని ద్వారా పోలవరం జలాశయంలో 194.5 టీఎంసీల జలాశయం నిల్వ చేయవచ్చునని చెబుతుంది. ఈ జలాశయం ఆధారంగా 940 మేగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ కష్టాలను కూడా అధికమించవచ్చునని ప్రభుత్వం యోచన. ఈ ప్రాజెక్టుకు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలా గుండా 174 కిల్లో మీటర్ల కాల్వ తొవ్వడం ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో 3.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రభుత్వం పథకం. అంతే కాకుండా ఈ కాలువను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణ నదిలో కలపడం ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణ జలాల్లో కలపడం ద్వారా రాయలసీమ జిల్లాలకు కూడా నీటిని అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎడమ కాలువను తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకులం వరకు తవ్వడం వలన ఈ నాలుగు జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా కోస్తా కారిడార్లోని పరిశ్రమలకు నీరు, దారిపొడవున ఉన్న పట్టణాలకు, పల్లెలకు తాగునీరు అందించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఇది బహుళ ప్రయోజనాలతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి దీని వ్యయం కూడా దాదాపు 20 వేల కోట్ల రూపాలపైనే ఉంటుందని, ఈ నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రభుత్వం చెబుతోంది.
ముంపు బాధితుల గోడు:
పోలవరం ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా జలదీక్ష చేస్తున్న ఆదివాసులు
పొలవరం ప్రాజెక్టు కట్టడం వలన లబ్ది కన్నా నష్టమే ఎక్కువే జరుగుతుందని గిరిజన సంఘాలు, పర్యావరణ వేత్తలు అభ్యంతరం చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుత అభివక్త రాష్ట్రంలో 280 గ్రామాలు, ఛత్తీస్ఘడ్లో 13 గ్రామాలు, ఒరిస్సాలో 7 గ్రామాలు ముంపుకు గురువుతాయని, వీటితో పాటు 3 లక్షల మంది ఆదివాసులు నిర్వాసితులు అవుతారని, అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుక అమాయకులైన గిరిజనులను బలిపశువులను చేస్తున్నారని హక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నారు. 20 వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తిచేసినా దాని ద్వారా వచ్చే లాభం తక్కువే అంటున్నారు. ప్రాజెక్ట్ ముంపు ప్రాంతమంతా 5వ షెడ్యూల్ ఏరియాలో ఉంది. ముంపుకు గురయ్యేవాళ్ళంతా గిరిజనులు.ముఖ్యంగా భద్రాచలం ప్రాంతంలోని కొండలపై నివసించే కొండరెడ్ల ఆదివాసీ తెగ ఈ ముంపుతో కనుమరుగయ్యే అవకాశం ఉంది. వాళ్లకు కంప్యాన్షేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ పాలసీ-2003 (ఆర్ అండ్ ఆర్) ఇవ్వాలన్నా వాళ్ళకు లాండ్ టూ లాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ల్యాండ్ టూ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే, అది ప్రాజెక్టు కానీ భూమి ఇవ్వాలి. జనరల్గా ఆర్అండ్ ఆర్ పాలసీ ప్రకారం 50 వేల కన్న ఎక్కువ మంది ముంపునకు గురవుతే అక్కడ ప్రాజెక్టు నిర్మించకూడదని పాలసీ చెబుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ను రద్దుచేసుకోవాలని ఆందోళన నిర్వహిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ముంపు మండలాల్లో ఉన్న జనాభా
హక్కుల సంఘాలు, పర్యావరణవేత్తల అభ్యంతరం :
పోలవరం ప్రాజెక్టు వలన దాదాపుగా ఖమ్మం జిల్లాలోని గిరిజన సమాజమంతా నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో నివశించే కోయలు, గుత్తికోయలు, కొండరెడ్లతోపాటు ఇతర చెంచు జాతులు హరించుకుపోయే ప్రమాదముందంటున్నారు. వీరికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వేష, కట్టుబాట్లు ఉన్నాయని, వీరు ప్రస్తుత సమాజానికి దూరంగా జీవిస్తున్నారు. వీరి ఆహార అలవాట్లు, జీవన శైలి మొత్తం అడవిపైనే ఆధారపడి ఉండటం వలన పోలవరం మూలంగా వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే కొండరెడ్లకు ప్రభుత్వాలు ఎన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చినా కొండదిగి రాలేదని, చాలా మంది కొండ దిగి బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే తనవు చాలిస్తున్నారని, ఈ ప్రాజెక్టు వలన ముంపు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనితోపాటు ప్రసిద్ధ పర్యాక కేంద్రాలైన 'పాపికొండలు', పేరాంటాల పల్లి, భద్రాచలం మొదలైన ప్రాంతాలు నామరూపంలేకుండా పోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం అతి త్వరలో అంతరించిపోయే జాతుల్లో కొండరెడ్లు ఉన్నారు. వీరిని కాపాడాల్సిన ప్రభుత్వాలే వీరిని హరిస్తున్నారు. అంతే కాకుండా ప్రాజెక్టును నిర్మించడం మూలంగా జలాశయం కింద విలువైన ఖనిజ సంపద మునిగిపోతుంది. అడవులు, అభయరణ్యాలు మునిగిపోతాయని ఇది జంతువుల హక్కులను కాలరాయడమే అవుతుందంటున్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు ప్రత్యామ్నాయాలను కూడా చూడాలని కేంద్ర పర్యావరణ,అటవుల చట్టం చెబుతున్న ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాల గురించి పట్టించుకోకుండా ఆదివాసులను బలిపెట్టెందుకు చట్టాలను సహితం తుంగలో తొక్కుతున్నారంటున్నారు. ఇది పర్యావరణ చట్టం -1986, అటవీ చట్టం-1980, పెసా (గిరిజనుల హక్కులకు సంబంధించి) చట్టాలను ఉల్లంఘించడమంటున్నారు.
పోలవరం ముంపు ప్రాంతంలోని కొండ రెడ్డి కుటుంబం
తెలంగాణ వాదుల అభ్యంతరాలు :
గోదావరి క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో 78 శాతం ఉంటే, ఆంధ్రలో కేవలం 22 శాతం మాత్రమే ఉంది. 700 వందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించే గోదావరిలో ఒక్క శ్రీరాం సాగర్ ప్రాజెక్టు తప్పా ఇంకేమి లేదు. ఇవ్వాళ వలసవాద ప్రభుత్వం పొలవరం దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడి నుంచి 80 టీఎంసీలను కృష్ణా నదిలోకి తరలించడం ఆ తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. (1 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ మీటర్స్) శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్ళు తరలించుకుపోయిన తరువాత అక్కడ కొరత ఏర్పడితే దాన్ని దుమ్ముగూడ ప్రాజెక్టు ద్వారా నాగర్జున సాగర్ లోకి నీళ్ళు తీసుకుపోయేందుకు రెండు ప్రాజెక్టులు కడుతున్నారు. తమ ప్రాంత ప్రయోజనాలకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలు శాశ్వతంగా కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కోస్తాంధ్ర జిల్లాలకు, వలస కాలనీలకు నీళ్లు తరలించుకు పోవడానికి ఆదివాసులను బలిపశువులను చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
తమ ప్రాంతపై అభిమానాన్ని చూపిస్తున్న పాలకులు ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు అందించేందుక తెలంగాణ ఇంజనీర్లు ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టును రూపొందిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. తెలంగాణకు ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కావాలని అడ్డంకులు పెడుతుంది కానీ ఇక్కడేమో ఏ అనుమతులు లేకున్నా ఆగమేఘాలమీద నిర్మాణం చేపడుతున్నది విమర్శిస్తున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లోని 50 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిన తర్వాత కానీ ఆంధ్రకు తీసుకెళ్ళడానికి వీలు లేదు. దీనికి చట్టం, అంతర్జాతీయ నాయ్యసూత్రాలు ఒప్పుకోవంటున్నారు. ఇప్పటికే కోస్తాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్కు త్రాగునీళ్ళు అందించేందుకు సింగూరు జలాలను తరలించి ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చివేశారని చెబుతున్నారు. వాస్తవానికి హైదరాబాద్ నగరం కృష్ణాబేసిన్లో ఉన్నది. దీనికి గోదావరి బేసీన్తో సంబంధం లేదు.ఇప్పటికే రెండు ఫెజ్లుగా కృష్ణా నీళ్లు హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇప్పుడు అది కాకుండా గోదావరి నీళ్లని రాయలసీమకు తరలించుకుపోయే కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని విమర్శిస్తున్నారు.
మేధావులు, నిపుణుల అభ్యంతరం:
పోలవరం నిర్మాణం ప్రాంతంలో 200 అడుగుల లోతు వరకు కేవలం ఇసుక మేట మాత్రమే ఉంది. ఎలాంటి రాతి పొర లేకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థంకగా మారే ప్రమాదం ఉంది.అధికారుల లెక్కల ప్రకారం నిత్యం గోదావరిలో 43 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంటుంది. వరద ఉధృతి సమయంలో పోలవరం నీటి ప్రవాహం ఇంకా ఎక్కువుంటుంది. రెండు రోజుల భారీ వర్షాలకే తరచుగా 52 అడుగులకు నీరు చేరుతుంది. ఇక నిర్మాణం పూర్తవుతే తోదావరి 200 అడుగులకు మించి ప్రవహించే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఒకవేళ గేట్లు మూస్తే ఖమ్మం జిల్లా, గేట్లు తెరిస్తే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు నీట మునిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాలు , ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది ''.జాతీయ ప్రాజెక్టు''గా కేంద్రం ప్రకటించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాకముందే కాల్వలు తొవ్వి పెట్టడం. అంతరాష్ట నది నది జలాలు, పర్యావరణ అనుమతులు, ముంపు బాధితుల పునరావాసం ఇలా అనేక సమస్యలు పరిష్కారించాల్సి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
2005 లొ వచ్చిన వరదల్లో నీటమునిగిన భద్రాది రామాలయం
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాలు , ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది ''.జాతీయ ప్రాజెక్టు''గా కేంద్రం ప్రకటించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాకముందే కాల్వలు తొవ్వి పెట్టడం. అంతరాష్ట నది నది జలాలు, పర్యావరణ అనుమతులు, ముంపు బాధితుల పునరావాసం ఇలా అనేక సమస్యలు పరిష్కారించాల్సి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పరిష్కారమార్గాలు:
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. నర్మదా నదిపై నిర్మించిన ప్రాజెక్టుపై కూడా దీర్ఘకాల ఆందోళనలు నడిచాయి. కోర్టులో కేసులు నడిచాయి. నర్మాదా వివాదంలో నాటి ప్రధాని ప్రత్యామ్నాయాన్ని చూసించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కానీ నేటి పాలకులు ఆమె పేరు పెట్టుకున్న ప్రాజెక్టు విషయంలో ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం లేదంటున్నారు. ప్రాజెక్టుల విషయంలో పరిష్కారాలు దొరకని సమస్యలే లేవని విశ్లేషకులు చెబుతున్నారు. పోలవరంపై అనేకమంది నిపుణులు, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు నీటి పారుదల నిపుణులు అనేక పరిష్కారాలు చూపినప్పటికీ ప్రభుత్వం ప్రత్మామ్నాయాల గురించి ఆలోచించడం లేదు. ఎజెన్సీ ఏరియాలో గ్రామ సభల ద్వారా అనుమతి తీసుకొని ప్రాజెక్టును ప్రారంభించాలి. కానీ గ్రామ సభల అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్వాసితుల పరిహారం చెల్లించే విషయంలో పారదర్శకంగా ఉండటం లేదని ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 26 గ్రామాలు ముంపుబారిన పడతాయని అంచనావేశారు. కానీ తీరా 7 గ్రామాల గిరిజనులకే కొంత నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది. దేవరిగొంది అనే గ్రామంలోని నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోగా నిర్వాసితుల ఇళ్లను కూడా తొలగించడం వివాదస్పదమైంది. ఇన్నాళ్లు అడవినే నమ్ముకుని బతుకుతున్న తమను కట్టుబట్టలతో వెళ్లగొడితే ఎలా బలకాలని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి ఇవ్వాల్సిన హక్కు పత్రాలు ఇవ్వకపోగా నీళ్లు కరెంట్ సరఫరా నిలిపివేసి నిర్వాసితులపట్ట నిర్ల్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు . విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దీని వెనుక పాలక వర్గాల స్వప్రయోజనం దాగుందంటున్నారు.
"సెజ్‌ు ` ఓ కడుపు మండే నిజం
ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న సమస్య సెజ్‌కు భూమును కేటాయించడం. మహానేతో...అంతకుముందే నేతో....ఎవరైతేనేం. జనా నోట్లో మన్నుకొట్టి అడ్డగోుగా జరిపిన భూ కేటాయింపు వెనక చాలా పెద్ద తతంగమే ఉంది. రాజ్యాంగానికి లొంగని, చట్టాు వర్తించని, ప్రత్యేక అధికారాు పొందే ఈ సెజ్ గురించి పూర్తిగా తొసుకోవానుంటే చదవండి...
అసలీ సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్`ప్రత్యేక ఆర్థిక మండలి) అంటే అసలైన అర్థం ఏమిటో తెలిస్తే కడుపు రగిలిపోతుంది. గుండె మండిపోతుంది. ప్రభుత్వాూ, నేతూ, మన జీవితాతో ఆడుకుంటున్నా...భావితరాకు సొంతభూమి అనేదే లేకుండా చేస్తున్నా నిర్వికారంగా, నిరామయంగా జీవితాు గడిపేస్తున్న మన మనస్తత్వం మీద మనకే అసహ్యం వేస్తుంది.
‘‘అభివృద్థి చెందిన దేశాు... చెందుతున్న దేశాూ...అంటూ’’ చిన్నప్పటి నుంచీ మనమందరం పాఠాల్లో ఈ ముక్క చదువుకుంటూనే ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాుగా చెప్పుకుంటున్న దేశాు గత పాతికేళ్లుగానో, యాభైయేళ్లుగానో ఇంకా అలాగే ఎందుకు ఉండిపోయాయి, అందుకు కారణమేంటో మనం చెప్పకముందే అభివృద్ధి చెందుతున్న దేశాు చెప్పేశాయి. ఏ చెప్పాయీ అంటే ‘‘అబ్బే, అభివృద్ధి చెందాంటే మీలా వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, మాలాగా ఎగుమతు కూడా చెయ్యాలి’’ అని. దానికి అభివృద్ధి చెందుతున్న దేశాలేమన్నాయంటే..అట్లనా?, మరి ఎగుమతు ఎలా చెయ్యాలో చెప్పరూ ప్లీజ్ అన్నాయి.. ‘‘అదెలాగో మే చెబుతాం గానీ, మరి మమ్మల్ని మీ దేశానికి రానివ్వండి. విదేశీ పెట్టుబడుపై ఆంక్షు ఎత్తెయ్యండి. మాకు బ్డోంత భూమినివ్వండి, కరెంటివ్వండి, నీళ్లివ్వండి, పన్పుల్లో రాయితీనివ్వండి. మరి కార్మికుతో పని సవ్వంగా జరిపించుకోవాంటే మా తడఖా ఏంటో చూపించాలి కాబట్టి చట్టాల్లో వెసు బాటు కూడా ఇవ్వండి. ఇన్నీ ఇస్తే మీ దేశ ఆర్థికవ్యవస్థని పరుగు పెట్టించకపోతే చూడండి’’ అన్నాయి. అసలేె కుట్ర తెలియని అభివృద్ధి చెందుతున్న దేశాు అన్నింటికీ ఊకొట్టి అడిగినవన్నీ సమకూర్చాయి. సెజ్ అనబడే కాన్సెప్టు పుట్టిన క్షణమది.
మొదట్లో దక్షిణ అమెరికా దేశాకు పరిమితమైన బహుళజాతి కంపెనీు అక్కడి భూమును క్లొగొట్టడం పూర్తయ్యాక మూడో ప్రపంచదేశాల్లోకీ అడుగుపెట్టాయి. ఆసియాలో మొదటి సెజ్‌ను డెంగ్‌జియావో పింగ్ చైనాలోని షెన్‌జెన్ అనే నగరంలో ఏర్పాటు చేశాడు. అక్కడికి ఓ సారి అధికారిక పర్యటనకు వెళ్లిన మురసోలీ మారన్ అనే దిక్కుమాలిన నేత షెన్‌జెన్ అభివృద్ధిని చూసి సెజ్ కాన్సెప్టును ఖర్మకాలిపోయి మన దేశానికి దిగుమతి చేశాడు. (ఆఫ్‌కోర్స్, ఆయన నిమిత్తమాత్రుడే. మారన్ కారపోతే మరో పారన్. వంద కోట్లకుపైగా జనాభా/విస్తృత మార్కెట్ ఉన్న భారతదేశంలో అడుగుపెట్టడానికి బహుళజాతి కంపెనీకు ఒక మనిసే దొరక్కపోడా!)
రోజురోజుకీ రూపాయి మివ తగ్గిపోతోంది. భూము మివ ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకీ చిక్కిపోతున్న రూపాయను ప్రజకు అంటగట్టి మివ పెరుగుతున్న/పెరిగే భూమిని చేజిక్కించుకుని రియలెస్టేట్ దందా నడిపే మోసానికి ఒక అందమైన పేరు సెజ్.
అసు సెజ్ ఏర్పాటులో అన్నిటికన్నా పెద్ద ఫార్సు భూసేకరణ వ్యవహారం. నిజానికైతే...సెజ్ కోసం భూసేకరణచేసే బాధ్యత డెవపర్‌దే. అనగా సెజ్ పెడతామని వచ్చే వ్యక్తి లేదా వ్యక్తు సముహం లేదా సంస్థదే. సింపుల్‌గా చెప్పుకోవాంటే ఎవడైతే సెజ్‌ని పెడతానని ముందుకొస్తాడో వాడే ముందు భూమిని సమకూర్చుకోవాలి. అందుకోసం వాళ్లేం చేస్తారో తొసుకుందాం. ఏ ప్రాంతంలోనైనా సరే, మంచి ధర వస్తే భూము అమ్ముకుందామనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ముందుగా ఈ డెవపర్ల మాయలో పడేది వాళ్లే. తమకు నచ్చిన ధర రాగానే భూము ఆమ్మేస్తారు. అలా కొంతమంది దగ్గర భూము కొన్నాక ఆ డెవపర్ ఏ చేస్తాడంటే. పక్కనే ఉన్న పొం/భూమి యజమాని దగ్గరికి వెళ్లి ‘మీ చుట్టు పక్క వాళ్లందరూ భూమిని నాకు అమ్మేశారు, నువ్కొక్కడివే ఏ చేస్తావు. నాకు నీ పొలాన్ని ఆమ్మెయ్’ అంటాడు. అందుకు ఆ భూమి/పొం యజమాని ఒప్పుకొంటే సరేసరి లేకపోతే వ్యవహారం బెదిరింపు దశలోకి దిగుతుంది. ‘ఇప్పుడు నాకు అమ్మేస్తే మంచి ధర వస్తుంది. ప్రభుత్వం భూసేకరణకు రంగంలోకి దిగితే నీకు మార్కెట్ రేటు రాదు’ అని అవతలి వ్యక్తి మనసులో భయాన్ని ప్రవేశపెడతాడు. ఈ గోంతా ఎందుకు అనుకునే డెవపర్స్ భూసేకరణ బాధ్యతను కూడా ప్రభుత్వానికే అప్పజెప్తారు ( అందుకోసం కొంత డబ్బును కూడా ముట్టజెప్తారు) అప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి భూమిని సేకరించి తక్కువ ధరకు సెజ్ ఓనరుకు కట్టబెడుతుంది. (అందకు ప్రతిఫంగా సదరు సెజ్ ఓనరు భూమిని కట్టబెట్టిన నేత లేదా ఆయన తాూకూ బంధువు వ్యాపారాల్లో పెట్టుబడు పెడతాడు. ఇదో విషవయం.)
అసు సెజ్ ఏర్పాటులో అన్నిటికన్నా పెద్ద ఫార్సు భూసేకరణ వ్యవహారం. నిజానికైతే...సెజ్ కోసం భూసేకరణచేసే బాధ్యత డెవపర్‌దే. అనగా సెజ్ పెడతామని వచ్చే వ్యక్తి లేదా వ్యక్తు సముహం లేదా సంస్థదే. సింపుల్‌గా చెప్పుకోవాంటే ఎవడైతే సెజ్‌ని పెడతానని ముందుకొస్తాడో వాడే ముందు భూమిని సమకూర్చుకోవాలి. అందుకోసం వాళ్లేం చేస్తారో తొసుకుందాం. ఏ ప్రాంతంలోనైనా సరే, మంచి ధర వస్తే భూము అమ్ముకుందామనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ముందుగా ఈ డెవపర్ల మాయలో పడేది వాళ్లే. తమకు నచ్చిన ధర రాగానే భూము ఆమ్మేస్తారు. అలా కొంతమంది దగ్గర భూము కొన్నాక ఆ డెవపర్ ఏ చేస్తాడంటే. పక్కనే ఉన్న పొం/భూమి యజమాని దగ్గరికి వెళ్లి ‘మీ చుట్టు పక్క వాళ్లందరూ భూమిని నాకు అమ్మేశారు, నువ్కొక్కడివే ఏ చేస్తావు. నాకు నీ పొలాన్ని ఆమ్మెయ్’ అంటాడు. అందుకు ఆ భూమి/పొం యజమాని ఒప్పుకొంటే సరేసరి లేకపోతే వ్యవహారం బెదిరింపు దశలోకి దిగుతుంది. ‘ఇప్పుడు నాకు అమ్మేస్తే మంచి ధర వస్తుంది. ప్రభుత్వం భూసేకరణకు రంగంలోకి దిగితే నీకు మార్కెట్ రేటు రాదు’ అని అవతలి వ్యక్తి మనసులో భయాన్ని ప్రవేశపెడతాడు. ఈ గోంతా ఎందుకు అనుకునే డెవపర్స్ భూసేకరణ బాధ్యతను కూడా ప్రభుత్వానికే అప్పజెప్తారు ( అందుకోసం కొంత డబ్బును కూడా ముట్టజెప్తారు) అప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి భూమిని సేకరించి తక్కువ ధరకు సెజ్ ఓనరుకు కట్టబెడుతుంది. (అందకు ప్రతిఫంగా సదరు సెజ్ ఓనరు భూమిని కట్టబెట్టిన నేత లేదా ఆయన తాూకూ బంధువు వ్యాపారాల్లో పెట్టుబడు పెడతాడు. ఇదో విషవయం.)
ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసమే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా వినియోగించుకుంటోంది. దాని పేరు పారిశ్రామిక మౌలికవసతు క్పన విభాగం అనగా ఏపిఐఐసి. సెజ్ కోసం భూసేకరణ అంటే కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి. ‘పారిశ్రామిక అవసరా నిమిత్తం’ అనే అందమైన ముసుగు తొడిగి భూమిని సేకరిస్తుందీ విభాగం. ఇక్కడో దారుణమైన విషయం గురించి చెప్పకపోతే ఈ వ్యాసం ఉద్ధేశం నెరవేరదు భూసేకరణ వ్యవహారం డెవపర్ చేస్తేనే కొంతలో కొంత నయం. ఆ పనిని ప్రభుత్వం చేపట్టిందంటే భూమి సొంతదాయి పూర్తిగా నాశనమైపోతారు. ఎందుకంటే ఇలా ప్రభుత్వాు చేపట్టే భూసేకరణలో నష్టపరిహారాు ఎప్పుడో 1894లో చేసిన చట్టాను అనుసరించి ఇస్తారు. ఇదెంత అమానుషమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ‘‘తొండు కూడా గుడ్లు పెట్టని భూమికి క్షకు క్ష నష్టపరిహారం ఇస్తున్నామని’ నేతు చెబుతున్నారు. ఇది అన్నిటికన్నా పెద్ద అబద్దం. రాష్ట్రంలో సెజ్‌ు ఏర్పాటు చేసిన భూముల్లో అత్యధిక శాతం వ్యవసాయ భూములే.
సరే ఆ విషయాన్ని పక్కనబెట్టి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ వ్యవహారం ఎంత రంజుగా సాగుతుందో చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ తమ భూమున్నాయో, ఆచుట్టు పక్క ప్రాంతాల్లో సెజ్‌ు పెట్టేందుకు అనుమతు వచ్చేలా పైరమీ జరుపుతారు నాయకు (సాధారణంగా ఇలా చేసేది అధికార పార్టీ నాయకులే అయి ఉంటారు. ఎందుకంటే సెజ్ వాసన అంతరికన్నా ముందు వారి ముక్కపుటాకే గాఢంగా తొస్తుంది మరి. అప్పుడప్పుడూ ప్రతిపక్ష పార్టీ నేతు కూడా ఇందులో కుస్తారు. వాటా దగ్గర తేడాలొస్తే సెజ్ ఏర్పాటయ్యాక అందరికన్నా ముందు రైతును ఉసిగొల్పి ఉద్యమాు లేవదీసేది ప్రతిపక్షనేతలే).
దాంతో.... వారి భూముకు సమీప ప్రాంతాల్లో ఉండే బడుగుబహీన వర్గాకు చెందిన భూమిని సేకరిస్తుంది. ఏపిఐఐసీ. లేదా తమకు అందిన సమాచారాన్ని బట్టి సెజ్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్న ప్రాంతా చుట్టుపక్క భూమును ముందే కొనేసుకుంటారు. బ్డోంత భూమి జమయ్యాక సెజ్ పెడతామని ముందుకొచ్చే డెవపర్‌కి ‘మా దగ్గర భూమి సిద్ధంగా ఉంది, మీరు సెజ్ పెట్టుకోవడమే తరువాయి’ అంటూ రెండు చేతుూ బార్లా చాచి ఆహ్వానం పుకుతుంది. రాష్ట్ర సర్కారు. డెవపర్ అనందంగా సెజ్ ఏర్పాటు చేస్తాడు. వెంటనే ఆ చుట్టు పక్క అప్పటికే భూమున్న నేతూ అధికాయీ రంగంలోకి దిగి సెజ్‌వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందిందనీ ఊదరగొట్టి తమ భూముల్ని రియలెస్టేట్ ప్లాట్టు కింద విభజించి కోట్ల రూపాయకు అమ్ముకుంటారు. ఆ మాటల్ని నమ్మి మధ్యతరగతి జనం ఎగబడి కొంటారు.
సరే, భూసేకరణ జరిపోయింది. సెజ్‌కి అనుమతి వచ్చేసింది అనుకుందాం. ఇక్కడ మళ్లీ సెజ్ ఏర్పాటు నిర్వహణ చట్టాు రంగంలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న సదరు చట్టా ప్రకారం ఏ సెజ్‌లోనైనా వాళ్లు చేస్తామని చెప్పే ఉత్పత్తి కార్యక్రమం అక్కడి భూమిలో 25 నుంచి 35 శాతం మే చేస్తే చాు. మిగతా 64 శాతం భూమిలో ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ చేపట్టే అవకాశం ఉంటుంది. ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ అంటే రోడ్లూ కరెంటు లాంటి వసతు క్పన అనుకునేరూ. అక్కడ నిర్మొహమాటంగా, నిరభ్యతరంగా రియల్ ఎస్టేట్ దందా చేసుకోవచ్చు. ఒక్క అమ్ముకోవడం తప్ప.. షాపింగ్ కాంప్లెక్సు కట్టి లీజుకిచ్చుకోవచ్చు, ఆసుపత్రి కట్టి అద్దెకిచ్చుకోవచ్చు. (ఇదంతా చదివాక మీకు లాంకోహిల్స్, సింగపూర్ టౌన్‌షిప్ లాంటివి గుర్తుకోస్తే అది యాదృచ్ఛికమే).
సరే, భూసేకరణ జరిపోయింది. సెజ్‌కి అనుమతి వచ్చేసింది అనుకుందాం. ఇక్కడ మళ్లీ సెజ్ ఏర్పాటు నిర్వహణ చట్టాు రంగంలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న సదరు చట్టా ప్రకారం ఏ సెజ్‌లోనైనా వాళ్లు చేస్తామని చెప్పే ఉత్పత్తి కార్యక్రమం అక్కడి భూమిలో 25 నుంచి 35 శాతం మే చేస్తే చాు. మిగతా 64 శాతం భూమిలో ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ చేపట్టే అవకాశం ఉంటుంది. ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ అంటే రోడ్లూ కరెంటు లాంటి వసతు క్పన అనుకునేరూ. అక్కడ నిర్మొహమాటంగా, నిరభ్యతరంగా రియల్ ఎస్టేట్ దందా చేసుకోవచ్చు. ఒక్క అమ్ముకోవడం తప్ప.. షాపింగ్ కాంప్లెక్సు కట్టి లీజుకిచ్చుకోవచ్చు, ఆసుపత్రి కట్టి అద్దెకిచ్చుకోవచ్చు. (ఇదంతా చదివాక మీకు లాంకోహిల్స్, సింగపూర్ టౌన్‌షిప్ లాంటివి గుర్తుకోస్తే అది యాదృచ్ఛికమే).
సెజ్ కేటాయింపుకు ముందు జరిగే ఒప్పందా ప్రకారమే స్థానికుకు ఉపాధి కల్పించాలి. కల్పిస్తారు...అన్నాళ్లూ సొంత భూమిలో సగౌరవంగా బతికిన రైతుకు వాచ్‌మెన్లుగా, స్వీపర్లుగా, పనివాళ్లుగా బోలెడన్ని ఉద్యోగాు కల్పిస్తారు. వాళ్లకి కూడా కార్మిక చట్టాు వర్తిస్తాయనుకుంటున్నారేమో అ పప్పులేమి ఉడకవు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పనిగంట పరిమితిపై నిబంధను ఎత్తేసింది. మాము కంపెనీల్లోనైతే కార్మికుతో రోజుకు ఎనిమిది గంటకు మించి పనిచేయించుకుంటే ప్రభుత్వం ఊరుకోదు. చట్టం ఒప్పుకోదు. యూనియన్లు గోపెడతాయి. సమ్మెూ, బందుూ, నిరాహారదీక్షూ మానవహక్కుూ....ఇలా సవాక్ష అంశాు బయటికొస్తాయి. కానీ సెజ్‌లో ఇవేవి ఉండవు.
డబ్బు పారేసి ఎంత కావాంటే అంత పనిచేయించుకో. ఎన్ని ఎక్కువ గంటు పనిచేస్తే అంత సొమ్ము, కార్మికచట్టాూ గిట్టాూ జాన్తానై. పోనీ కనీస వేతనాలైనా ఇస్తారా అని పొరపాటున కూడా అడక్కూడదు. అందుకు సంబంధించిన రిజిస్టర్లను కూడా నిర్వహించక్కల్లేదు సెజ్ చట్టా ప్రకారం. సెజ్ సొంతదారు ఏంచెప్తే అది నమ్మి తీరాల్సిందే. పోనీ కార్మికసంఘం ఒకటి స్థాపించుకుంటే వాళ్లైనా ఇవన్నీసెజ్ యాజమానితో మాట్లాడొచ్చు కదా అనుకుంటున్నారా.. అందుకూ తగిన బందోబస్తు కల్పించింది ప్రభుత్వం. సెజ్‌లో కార్మిక సంఘం పెట్టాంటే ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మందైనా అందులో సభ్యుగా ఉండి తీరాల్సిందే దటీజ్ సెజ్.
ఇన్ని అవక్షణాుండే సెజ్‌కు భూమి సేకరించిపెట్టడమే కాదు, ఇతర మౌలిక సదుపాయాను కల్పించే బాధ్యత కూడా సర్కారుదే. అనగా కరెంటూ, నీళ్లూ లాంటివాటిని సరఫరా చేయడం అన్నమాట. అదీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాకు అనుగుణంగా. అక్కడితో అయిపోలేదు. వారికి ఎగుమతి, దిగుమతి సుంకా నుంచి మినహాయింపు కూడా ఇస్తుంది. సెజ్ డైరెక్టర్లుగా వ్యవహరించే వ్యక్తుకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి కూడా మినహాయింపు భిస్తుంది. ప్రభుత్వం నుంచి అటు అన్ని సేమ పొంది... ఇటు పన్నుూ కట్టక, చట్టాకూ లొంగక ఎందుకీ సెజ్జు? నెత్తికేసి కొట్టుకోవడానికా?
చివరగా ఒక చిన్న కథ చెప్పుకొందాం....అనగనగా హైదరాబాద్‌కు సమీపంలో జడ్చర్ల అనే ప్రాంతం ఉంది. 2003లో అధికారం వెగబెడుతున్న తొగుదేశం పార్టీ అక్కడో ‘ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్’ నిర్మిద్దామని నిర్ణయించింది. వెంటనే ఏపిఐఐసీని రంగంలోకి దించి పోలేపల్లి, ముదినేపల్లి, గుండ్లగడ్డతాండాకు చెందిన వెయ్యి ఎకరా భూమిని కొనుగోుకు నోటిఫికేషన్ జారీ చేసి ఏపీఐఐసీకి రూ. ఐదు కోట్లు నిధు కేటాయించింది. ఆ సొమ్ములో భూము కొనుగోు చేసింది ఏపీఐఐసీ. కొనుగోు అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కాదు 1894 నాటి భూసేకరణ చట్టా ప్రకారం ఎకరాకు రూ. 16మే నష్టపరిహారం ఇచ్చి మరీ...
కట్‌చేస్తే... ఖాళీ భూము ఎక్కడున్నా గద్దలా వాలిపోయే ‘రాజా’వారి సర్కారుకు ఏపీఐఐసీ దగ్గరున్న వెయ్యెకరాూ బంగారుగనిలా కనిపించాయి. ఇంకేముంది అందులో మూడోంద ఎకరాకు ఫార్మాసెజ్ పేరుతో టెండరు పెట్టారు. కైంకర్యానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడా భూమున్నీ వందరెట్లు ఎక్కువ ధరకు రియలెస్టేట్ పాయ్యాయి. ముందుగా అక్కడ ఫార్మా సెజ్ పెడతామన్న కంపెనీు ఏమయ్యాయో తెలీదు. ఈ మొత్తం విషయంలో దారుణంగా మోసపోయింది మాత్రం అమాయకులైన గిరిజనుూ, దళితుూ పేదు. మూడోంద ఎకరాు పోగా మిగతా 700 ఎకరాూ ఇంకా సర్కారు ఆధీనంలోనే ఉన్నాయి వాటిలో ఏకార్యక్రమమూ చేపట్టలేదు. మరి ఆ ఇంత మాత్రానికి అన్ని ఎకరా భూమిని బవంతంగా భూసేకరణ ఎందుకు జరిపినట్టు? అని కాగ్ అక్షింతలేసినా మన సర్కారుకు సిగ్గులేదు. ఆనాడు భూము పోగోట్టుకున్న పోలేపల్లి సెజ్ బాధిత రైతుల్లో 13 మంది 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
డబ్బు మదం బలిసిన దున్నపోతుల్లాంటి రాజకీయనాయకున్న మన దేశంలో లేగదూడలాంటి రైతులెంత... వాళ్ల బతుకెంతా!...ఈనాటికీ వాళ్ళు బాధితుగా పోరాడుతూ ఉండటమే ఇందుకు ప్రబమైన నిదర్శనం.
విద్యార్థి గళం
విద్యార్థి గళం
Subscribe to:
Posts
(
Atom
)






