మహిళా సాధికారిత - రాజకీయ రిజర్వేషన్లు

No comments
 భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మెజార్టీ ఉండికూడా చట్టంగా రూపుద్చాని చట్టాలో మహిళా రిజర్వేషన్‌ బ్లిు ఒకటి. దేశంలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఇది ఎన్నో సంవత్సరా నుండి పార్లమెంట్‌లో చర్చిస్తూన్నా చట్టంగా రూపుద్చాలేక పోతుంది. దేశంలో ఏకాభిప్రాయం లేని చట్టాలెన్నింటినో పార్లమెంట్‌ రూపోందించిన సందర్భాున్నాయి. ఉదాహరణకు పోటాబ్లిు, పేటెంట్‌బ్లిు, ఇన్స్‌రెన్స్‌బ్లిు ,అణు ఒప్పందం బ్లిు వంటివి పార్లమెంట్‌ చట్టాుగా అమోదించబడ్డాయి. కాని మహిళా రిజర్వేషన్‌బ్లిు మాత్రం చట్టాుగా రూపొందించుటలో ప్రభుత్వాన్ని విఫమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమైన తమ ప్రభుత్వ పదవి కాం ముగిసేలోపు ఇది చట్టరూపం దాల్చేందుకు కృషిచేయాలి.
 
అయితే నేడు దేశంలో మహిళా రిజర్వేషన్‌బ్లిు అవసరమా? అనే ప్రశ్నకు సమాధానంగా అన్ని వివక్షలో ్లకెల్లా స్త్రీ వివక్షత అనేది చాలా ప్రమాదకరమైనది. నేటి సమాజంలో తల్లి కడుపులోనుండే స్త్రీ వివక్షతకు గురికాబడి సమాజంలో హీనంగా చూడబడుతున్నారు. అందువ్ల సమాజంలోని లింగవివక్షతను రూపుమాపి మహిళ సాధికారికతకు దోహదం చేయాంటే మహిళా రిజర్వేషన్‌ు తప్పనిసరి. గున్నార్‌ మిర్ధాల్‌ తన ఏసియన్‌ డ్రామలో ప్రజ భాగస్వామ్యం గురించి చెబుతూ దేశంలో ఎవరి కొరకైతేె అభివృద్ది నిర్ధేశించబడిరదో వారు రాజ్యాధికారంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం పొందినప్పుడే ఆ వర్గా వారికి అభివృద్ధి ఫలాు చేరువవుతాయని వివరించాడు. అందువ్ల నేటి సమాజంలో మహళా సాధికారికతకు దోహదం చేయు ప్రభుత్వ పధకాన్ని సమర్ధవంతంగా అము జరగాంటే ఆ పధకా నిర్మాణంలో, అములో వారి భాగస్వామ్యం తప్పని సరిగా ఉండాలి. తద్వారా మహిళా సాధికారికత సాధించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మహిళు సాధికారికతను పొందగ్గుతారు. అదే విధంగా ప్రభుత్వ విధానాను మహిళకు అనుకూంగా మార్చుటకు కృషి చేస్తారు. అందువ్ల ప్రభుత్వ విధానా తయారీలో మహిళ భాగస్వామ్యం పెంచాంటే వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి.
 
ప్రజాస్వామ్య నిర్వచనం ప్రకారం అత్యధికమంది ప్రజకు రాజకీయ పానలో భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం.  అయితే ఈ అత్యధిక మందిలో దాదాపు సగం వరకు మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాని రాజకీయ పానలో ప్రభుత్వ విధానా నిర్మాణంలో వారికి సరిjైున ప్రాతినిధ్యం భించుట లేదు. దేశ జనాభలో 50% ఆక్రమించిన మహిళు రాజకీయ పదవును పొందుటలో దాదాపు అన్ని రాష్ట్రాలో కూడా వారి శాతం 8.4% శాతానికి ఎన్నడు మించిలేదు. కాని ప్రజాస్వామ్యం ఔచిత్యం ప్రకారం అత్యధిక ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేది ప్రజాస్వామ్యం. ప్రపంచ దేశాలో చాలా దేశాు మహిళకు పాన భాగస్వామ్యం కల్పించుటలో భారతదేశం కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఉదా॥ ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికా దేశాలో మొత్తం మహిళలో 30% నుండి 35% వరకు అక్కడి పానలో స్త్రీు భాగస్వామ్యం పొందుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో సైతం దాదాపు 23% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన దేశంలో ప్రపంచ సగటుకన్నా తక్కువగా కేవం 8.4% మాత్రమే మహిళు భాగస్వామ్యం పొందుతున్నారు. అందువ్ల ప్రజాస్వామ్యాన్ని మరింతగా పరిపుష్టం చేయడానికి, సుసంపన్నం చేయడానికి మహిళకు రాజకీయాలో రిజర్వేషన్‌ను కల్పించాల్సిన అవసరం ఉంది.
 
అభివృధ్ది ఎజెండాను మార్చేందుకు మహిళా రిజర్వేషన్‌ చాలా అవసరం. నేడు ఆర్ధికాభివృద్దిలో భారతదేశం అభవృద్ది వైపు పయనిస్తుంది. కాని మానవాభివృద్ది నివేదికలో ఇప్పటికే చాలా వెనకబడి వున్నాము. ప్రభుత్వ పానలో మహిళ భాగస్వామ్యం పెరిగితే ప్రభుత్వ విధానాల్లో మానవాభివృద్ది ప్రధాన ఎజెండాగా వస్తుంది. ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక అంశాలో మహిళకు కల్పించే సౌకర్యాని కూడా ఒక అంశంగా పరిగణిస్తారు. ఉదా॥ మంచినీటి వసతి క్పనలో, ప్లి ఆరోగ్య విషయాలో, ప్లికు పౌష్టికాహార క్పనలో  తండ్రి కంటే తల్లి ఎక్కువగా కృషిచేస్తుంది. అందువ్ల మహిళకు ప్రభుత్వపానలో భాగస్వామ్యం కల్పించుటమూంగా వారు సమాజానికి కావాల్సిన నీటి సౌకర్యాను, పారిశుధ్య వసతును, ప్లికు సరిjైున పౌష్టికాహారాన్ని మంచి ఆరోగ్య పరిస్థితు క్పనకు కృషి చేయుటకు, ప్రభుత్వ విధానాను రూపొందించుటకు అవకాశం ఉంది. అందువ్ల మానవాభివృద్ధి జరిగి మానవాభివృద్ది సూచికలో ముందడుగు వేయుటకు అవకాశం ఉంది.
నేటి నేరపూరిత, అవినీతి పూరిత రాజకీయాల్ని తగ్గించుటకు రాజకీయాలో మహిళ భాగస్వామ్యం దోహదం చేసి, రాజకీయ ప్రక్షాళాన గావించుటకు అవకాశం ఉంది. కాని గత 50 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రలో ఏ రాజకీయపార్టీగాని స్వచ్చందంగా మహిళకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రభుత్వ విధానా రూపక్పనలో భాగస్వామును చేయుటకు ముందుకు రాలేదు. ఆ పార్టీు ప్రత్యక్ష ఎన్నికల్లో మహిళు రాణించలేరని, నేటి సంకీర్ణ రాజకీయాలో ప్రతి సీటు చాలా ప్రాముఖ్యత వహించిందని అందువ్ల తాము ఎక్కువ మొత్తంలో సిట్లను మహిళకు కేటాయించడం లేదని వారు సమర్దీంచుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికు కాకుండా పరోక్ష ఎన్నికకు అవకాశం ఉన్నా శాసనమండలి, రాజ్యసభ వంటి సీట్లలో కూడా వారికి తగిన అవకాశాను కల్పించడంలో వివిధ రాజకీయపక్షాు వెనకాడుతున్నాయి. అదే విధంగా నేడు పార్లమెంట్‌ చర్చలలో మహిళా సాధికారికతపై మాట్లాడే ప్రతి పార్టీకూడా మహిళకు పానలో భాగస్వామ్యం కల్పించాని వాదిస్తున్నప్పటికి వాస్తవానికి ఆచరణలో  పాటించడం లేదు. ఈ తరుణంలో మహిళకు సరిjైున ప్రాతినిధ్యం ప్రకారం ప్రభుత్వ పానలో భాగస్వామ్యం భించడమనేది మృగ్యం. అందువ్ల మహిళకు చట్టసభలో వారి ప్రాతినిధ్యం ప్రకారం అవకాశాు కల్పించబడాంటే, వారిని ప్రభుత్వంలో భాగస్వామును చేయాంటే రాజకీయ పదవులో, చట్టసభలో కొన్ని స్థానాను వారికి కేటాయించాలి. నేడు స్ధానిక సంస్ధలో 1/3 వంతు సీట్లను మహిళకు కేటాయించి వారికి ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ స్వేచ్ఛ కల్పించాలి.  అదేవిధంగా దేశంలో విధానాలో రూపక్పనలో ప్రముఖ పాత్ర వహించే శాసన వ్యవస్థ, పార్లమెంటరీ వ్వవస్థలో కూడా మహిళా రిజర్వేషన్‌ను వర్తింపజేయాల్సిన అవసరం ఉంది.
 
మహిళా రిజర్వేషన్లపై అభ్యంతరాు`ప్రత్యామ్నాయాుమహిళా రిజర్వేషన్‌పై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే దానివ్ల అగ్రకులాకు చెందిన మహిళలే అధిక లాభపడుట వ్ల సామాజికంగా వెనుకబడిన వర్గా మహిళకు అన్యాయం జరుగుతూ చట్టసభ సామాజిక పొందిక దెబ్బతింటుందని,  ఇది అగ్రకులాకు అనుకూంగా మారతాయనేది ప్రధాన విమర్శ. దీనికి కారణం అగ్రకులా మహిళతో వెనకబడిన కులాకి చెందిన మహిళు పోటిపడలేరని చెబుతున్నారు. అందువ్లనే మహిళా రిజర్వేషన్‌ బ్లిు చట్టరూపం ద్చాలేకపోతుంది. దీనిని పరిశీలించినట్లయితే ఇది న్యాయమైన వాదనగా అర్ధమవుతుంది. మహిళా రిజర్వేషన్‌ బ్లిు అము చేసినట్లయితే వాస్తవానికి సామాజికంగా వెనకబడిన వర్గాకు సరిjైున ప్రాతినిధ్యం కల్పించకపోవచ్చు కాని భారతదేశంలో మహిళు అనాదిగా లింగవివక్షకు గురవుతున్నారు. అన్ని వివక్షతలోకెల్లా లింగవివక్షత తీవ్రమైనది. నేడు సమాజంలో అన్ని కార్యములో లింగవివక్షత అంతర్లీనంగా ఉంది. మొదట లింగవివక్షతను అధికమించాంటే మహిళారిజరేషన్‌ బ్లిు అముపరచడం అవసరం. అయితే ప్రస్తుతం ఉన్న రూపంలో మహిళా రిజర్వేషన్‌ బ్లిును అము పరచడం వన వెనకబడిన వర్గా మహిళకు నష్టం క్గవచు,్చ అయితే వాటిని మొదట అముపర్చి లింగవివక్షతను రూపుమాపుటకు కృషిచేయ్యాలి. అనంతరం వెనకబడిన వర్గా మహిళ ప్రాతినిధ్యం పెంచుటకు చర్యు తీసుకోవచ్చు. ఏ చట్టం శాశ్వతం కాదు కదా అందువ్ల చట్టాన్ని మన అవసరాకు అనుగుణంగా మార్చుకొనుటకు అవకాశం ఉంది. అందుకని మొదట మహిళా రిజర్వేషన్‌ను అము పర్చి అనుభవం ద్వారా ఎక్కువ మంది అగ్రకు మహిళు లాభం పొందినట్టయితే దానికి అనుగుణంగా చట్టాల్ని మార్చవచ్చు. అందువ్ల మొదట మహిళా రిజర్వేషన్‌ను మాత్రము అము పర్చేందుకు కృషిచేయ్యాలి.
 
భారతదేశంలో కుం అనేది ఒక బమైన వ్యవస్థ. ఇది దేశ రాజకీయాల్ని సైతం నిర్ధేశించగ్గుతుంది. రాజకీయ సమీకరణకు కుం ఒక ప్రాతిపాదిక. అయినను మహిళా రిజర్వేషన్‌ వ్ల అధిక సంఖ్యలో ఉన్నత వర్గా మహిళు మాత్రమే చట్టసభల్లోనికి ప్రవేశించగ్గుతారు అనేది మరో విమర్శ. అయితే మండల్‌ కమీషన్‌ సిఫార్స్‌ అనంతరం దేశ రాజకీయాల్లో సామాజికా మధనం ప్రారంభమైనది, దీని ప్రకారం దేశరాజకీయాలో వెనకబడిన వర్గాకు చెందిన వారి రాజకీయ ప్రాభ్యం పెరిగింది. ఒ.బి.సి కు ఎలాంటి రిజర్వేషన్‌ు లేకున్నా 20% నుండి 35% వరకు చట్టసభలోకి వస్తున్నారు అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వ్ల ఆయా పార్టీు ఒ.బి.సి వాటా ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వన కేవం అగ్రకు మహిళలే ఎక్కువగా లాభపడతారు అనుట పూర్తీగా అంగీకరించలేము. అయితే ఈ రిజర్వేషన్‌కు జనరల్‌ స్థానంలో ఒ.బి.సి  రిజర్వేషన్‌ు లేకుండా మహిళకు కేటాయించిన స్థానంలోనే రిజర్వేషన్‌ను డిమాండు చేయడంలో మాహిళా సంఘాు ప్రశ్నిస్తూన్నాయి.
 కొన్ని కారణా వన ఒ.బి.సి రిజర్వేషన్‌ను అడ్డుపెట్టి మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకొవడం మంచిదికాదు. ముందుగా మహిళా రిజర్వేషన్‌ను అముపర్చి అనుభవరిత్యా ఒ.బి.సి రిజర్వేషన్‌ను కూడా అముచేయవచ్చు.
మహిళా రిజర్వేషన్‌ వ్ల సాధారణ వర్గాకు చెందిన మహిళు ఎక్కువగా నష్టపోతారని, ఉన్నత వర్గాకు చెందిన మహిళలే ఎక్కువ లాభపడతారని మరోవాదన ఉంది. అయితే ఈ వాదననుకూడా పూర్తిగా కొట్టిపారేయలేము అదే సమయంలో వాటాలోని వాస్తవాను గమనించాలి. ఏ చట్టం అయిన సామాజిక మార్పుకు ప్రారంభమే తప్ప చట్టమే పూర్తీగా సమాజాన్ని మార్చలేదు. అందువ్ల చట్టం వచ్చిన మొదట్లో అలాంటి వాతావరణం ఉండవచ్చు. ఉదా॥  ఎస్సి,ఎస్టి రిజర్వేషన్‌ ప్రారంభంలో  భూస్వాము, ఉన్నత వర్గా వారు తమ ప్రతినిధును పెట్టి గెలిపించుకొని పెత్తనం,సాగించారు, కాని తరువాతి కాంలో అనేక దళిత వర్గావారు, గిరిజన వర్గావారు రాజకీయాలో స్వచ్ఛందంగా పాల్గోని సేమ అందించారు. అదేవిధంగా నేడు మహిళా రిజర్వేషన్‌ అము వ్ల ప్రగతిశీ సామాజిక మర్పు తేవడానికి అవకాశం ఉంది. ఈ చట్టం మూంగా సామాజిక వ్వవస్ధకు ఎలాంటి భంగం వాట్లిదు. కాని ఈ ప్రగతిశీ సామాజిక, మార్పుకు సానుకూ చట్ట్గపరమైన వాతావరణం అవసరం. ఇది ప్రారంభమే తప్పా చివరిదికాదు.
 
అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ు పూర్తిగా పుకుబడి గవారికే ఉపయోగపడుతుందని ఒక వాదన ఉంది. ఇది సహేతుకమని చెప్పలేము కాని దక్షిణాసియా దేశాలో మహిళలో ఎక్కువమంది పుకుబడి కల్గిన వర్గానుండి వచ్చి రాణించిన వారే ఉన్నారు. ఉదా॥ ఇందిరాగాంధి, బెనర్జీభుట్టో,, సిరిమావో బండారునాయకే, షేక్‌హసీనా వంటి వారు పుకుబడి గ రాజకీయ నేపధ్యంగ కుటుంబాు నుండి వచ్చారు. కాని అదే సమయంలో ఏలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా రాజకీయాలో రాణించిన మహిళామణు ఉన్నారు. ఉదా॥ మయావతి, జయలిత, ఉమాభారతి, మమతాబెనర్జీ. అలాగే రాజకీయాలో కుటుంబనేపధ్యంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఎదిగిన వారు ఉన్నారు. ఉదా॥ సుష్మాస్వరాజ్‌, బృందాకారత్‌ వంటివారు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుంగా వచ్చారు. ఒక దశలో రాజకీయాల్లో ప్రారంభంలో కుటుంబ నేపధ్యాన్ని ఉపయోగించుకున్న కాక్రమేనా తమకంటూ ఒక ప్రత్యేక రాజకీయ విశిష్టతను పొందినవారు ఉన్నారు. ఇందిరాగాంధి, సోనియాగాంధీ వంటివారు ఈ కోవలోకి వస్తారు. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ ద్వారా పూర్తిగా పుకుబడి కల్గిన కుటుంబా వారే లాభపడుతారనేది సరిjైునది కాదు.
 
దేశంలో మహిళా రిజర్వేషన్‌ వ్ల రాజకీయాలో ఏలాంటి నైపుణ్యం లేనివారు ఎన్నికవుట ద్వారా చట్టా రూపక్పనలో వారు ప్రభావం చూపలేరు అనేది ప్రధాన విమర్శ. ఇది పూర్తిగా పురుషాధిక్య దోరణితో చేస్తున్న విమర్శ. ఎందుకంటే నేడు 73,74 సవరణ ద్వారా రాజ్యాంగం స్ధానిక సంస్ధలో 33% సీట్లను స్త్రీకు కేటాచించడం ద్వారా నేడు సుమారు 10 క్షమంది మహిళు చట్టసభలో పాల్లోనే అవకాశం వచ్చింది. వారిలో ఎందరో జెడ్‌పిటిసి ుగాను, ఎంపిటిసిు గాను, ఎంపిపిుగాను, సర్పంచుగాను పనిచేస్తున్నారు. వీరుకూడా తమకు అవకాశాు వసై చట్టసభల్లోకి ప్రవేశించి   అద్భుతాు చేయగమని నిరుపించారు. కాబట్టి మహిళను నైపుణ్యం లేనివారని తక్కుగా అంచన వేయడం సరిjైునది కాదు.
మహిళా రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం లేదు కాబట్టి ప్రత్యామ్నయ మార్గాు వెతకాలి. కొంతమంది మూడోవంతు అనేది ఎక్కడైనా ఉందా?, సంఖ్యాపరమైన విశిష్టత ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అలోచిస్తే ఇది నిజంగా కనిపించకవచ్చు అందుకే 10%,15% నుండి మొదుపెట్టి తరువాత పెంచాని కొంతమంది భావిస్తున్నారు. ఇది సరిjైునదికాదు. మూడోవంతు అనేది ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యంతో పోల్చితే చాలా ఎక్కువ కావచ్చు. నేడే కేవం 8.4% మాత్రమే మహిళు దేశవ్యాప్తంగా చట్టసభలో ఉన్నారు. మనం ఇప్పుడు కోరేది 33% కాని జనాభా రిత్యా దాదాపు పురుషుతో సమానంగా ఉన్న స్ర్రీు  కనీసం 1/3 వంతు చట్ట సభలోకి ప్రవేశించగలిగితేనే మహిళా సాధికారతకు సార్ధకత చేకూరుతుంది.
రాజ్యాంగ సవరణకై ఏకాభిప్రాయం ఏర్పడుట లేదు కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరణు చేసి వివిధ రాజకీయ పార్టీలే 1/3 స్థానాలో మహిళను పెట్టేటట్లు చట్టాను మార్చుకొవాలి. యోగేంద్రకుమార్‌ చెప్పినట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో ,రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రతిపార్టీ దేశంలో, రాష్ట్రంలో, ప్రతిజిల్లాల్లో 1/3 వంతు మహిళా అభ్యర్ధును పెట్టేటట్లు చట్టం చేసినట్లుయితే కొంతమార్పు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో కొన్ని పార్టీు తమ ప్రాభ్యం గ ప్రాంతాలో పురుషుకు కేటాయించి తాము గెవలేని, ప్రాభ్యం లేని ప్రాంతాలో స్త్రీకు ఇవ్వడం ద్వారా మేము 1/3 సీట్లను స్త్రీకు ఇచ్చాం అని గొప్పు చెప్పుకుంటాయి. ఈ విధానం ద్వారా 1/3 వంతు స్రీు చట్టసభు ఎక్కలేరు కావునా ఇది కొంత వరకు మార్పుతేగదు. కాని ఇది శాశ్వత ప్రాతిపదికకాదు.  అందువ్ల ప్రతి రాజకీయపార్టీ మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపందాల్చేందుకు పురుష్యాదిక్యతను పక్కకుపెట్టి చిత్తసుద్దితో ప్రయత్నించాలి. 

No comments :

Post a Comment