ప్రజాధనాన్ని కొల్లగొట్టే విద్యారంగ సంస్కరణలు - విధానాలు

No comments
1991కి పూర్వం ప్రధానంగా విద్యాపాన ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థ ఆధ్వర్యంలో సాగింది. తర్వాత కేంద్ర` రాష్ట్ర ప్రభుత్వాు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాు అవంబించడంతో క్రమంగా విద్యారంగంలో సంస్కరణను కేంద్ర`రాష్ట్రాు వేగవంతం చేశాయి. వాటికనుగుణంగా అవి విధానాు అము చేస్తున్నాయి. ఇంటర్‌ నుండి ఉన్నత విద్యవరకు  విద్యారంగంలో ప్రయివేటు విద్యాసంస్థు చొరబాటుకు అవకాశం కల్పించాయి. అవి అధిపత్యం వహించి వ్యాపారీకరణ సాగించుతున్నాయి. పాఠశా విద్యలోను ప్రయివేట్‌ రంగానికి అవకాశాు కల్పించుతున్నాయి. ఈ విధానాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిుస్తుంది.

 ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న జూనియర్‌ కళాశాల నుండి ఉన్నత విద్యాసంస్థ వరకు మౌలిక సదుపాయాు కల్పించడం లేదు. మూడవ వంతు విద్యాసంస్థకు భవనాు లేవు. 40`50 శాతం వరకు వున్న ఖాళీ పోస్టుకు నియామకాు లేవు. తాత్కాలిక ప్రాతిపదికన నామమాత్రం వేతనాతో కాంట్రాక్టు అధ్యాపకుతో కాం వెళ్ళబుచ్చుతున్న కారణంగా విద్యా ప్రమాణాు క్షీణించుతున్నాయి. విద్యావసరా మేరకు ప్రభుత్వం నూతన విద్యాసంస్థను ఏర్పాటు చేయటం లేదు పర్యవసానంగా ప్రయివేట్‌ విద్యాసంస్థు విచ్చవిడిగా ఏర్పాటవుతున్నాయి. అవి మార్కు, ర్యాంకు పేరుతో విద్యార్థును మారసికంగా ఒత్తిడి, హింసకు గురిచేస్తున్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థు ఎక్కువ ర్యాంకు, మార్కు పొందుతున్నా వాళ్ళు మానసిక వికాసానికి, సామాజిక చైతన్యానికి దూరమవుతున్నారు. ర్యాంకు`మార్కు పోటీలో మానసికంగా తట్టుకోలేని విద్యార్థు కొంతమంది విద్యాయాను విడిచిపెట్టడం, లేదా ఆత్మహత్యకు ప్పాడడం జరుగుతున్నది. ఆ విద్యాసంస్థ మధ్య పోటీతో కొన్ని గుత్తాధిపత్యం వహించి బహీనమైన వాటిని విలీనం చేసుకొంటున్నాయి. ఇందులో శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థ మధ్య తీవ్రపోటీ సాగుతున్నది. ఇవి అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ నిబంధనను కాదన్ని అడ్డగోుగా విద్యార్థును దోపిడీ సాగిస్తున్నాయి. వేకోట్లలో విద్యా వ్యాపారం చేస్తూ కార్పోరేటు స్థాయికి విస్తరించాయి. పాకు కళ్ళప్పగించి చూడటమే గాని, ఎటువంటి నియంత్రణ, తనిఖీు లేవు. ఈ సంస్థ నిర్వహణలో సాగుతున్న అక్రమాకు, అవకతవకకు, ఫీజు దోపిడీకీ వ్యతిరేకంగా 8 సంవత్సరా క్రితం నిరసను, ఆందోళను మ్లెవెత్తడంతో డా॥నీరదారెడ్డి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఫీజును క్రమబద్థీకరించాని, ఒక యాజమాన్యానికి ఒకే కళాశా వుండాని, వీటిలో శాశ్వత ప్రతిపాదికన అధ్యాపకును నియమించాని, ఈ ప్రయివేట్‌ కళాశాల పర్యవేక్షణకు రెగ్యులేటరీ ఆథారిటీ ఉండాని వగైరా సిఫార్సు చేసింది. అంటే వీటిని ప్రభుత్వం అము చేయక నిర్లక్ష్యం చేసింది. ఇది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను నిర్వీర్యం చేయడం తప్ప మరొకటికాదు. అంతేకాక పదవ తరగతిలో 550 మార్కు పొందుతున్న అట్టడుగువర్గా విద్యార్థు ట్యూషన్‌ ఫీజు వగైరా కోసం ఒక్కొక్కరికి సంవత్సరానికి రుపాయు 35,000 చొప్పున 8 వే మందికి కోట్ల రుపాయను ఈ ప్రయివేట్‌ విద్యాసంస్థకు పాకు చెల్లించుతున్నారు.

ఇంకోవైపున 1971లో సెకండరీ విద్యారంగంలో గ్రామీణ ప్రాంతం విద్యార్థు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగంలో గురుకు విద్యాయాు ప్రమాణాతో కూడిన విద్యను అందించుతున్నాయి. అవి విద్యార్థు ప్రతిభకు అండగా నిుస్తున్నాయి. ఆ క్రమంలో 1983లో సాంఘిక సంక్షేమ గురుకు పాఠశాలను, 1998లో గిరిజన సంక్షేమ గురుకు పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి, గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు వర్గాకు నాణ్యమైన విద్యనే అందించుతూ వచ్చాయి. ఈ విధంగా పనిచేస్తున్న 650 విద్యాయాలో రెండున్నర క్షమంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లోను రెగ్యుర్‌ ఉపాధ్యాయును నియమించక కాంట్రాక్టు ప్రాతిపదిక మీద నియమించుచున్నది. ఇవీ మౌలిక సదుపాయా కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రయివేట్‌ భాగస్వామ్యం కల్పించాని ప్రభుత్వం యోచించుచున్నది. అంటే వాటిల్లోను ప్రయివేట్‌ రంగానికి చోటు కల్పిచడమే. ఇక ప్రాథమిక, ప్రాధమికొన్నత, సెకండరీ పాఠశాల్లోను ఉపాధ్యాయు కొరత ఉన్నది. మౌలిక సదుపాయాులేవు. 2008లో నిర్వహించిన డిఎస్‌సిలో ఎంపికయిన అభ్యర్థును నియమించక కోర్టు లిటిగేషన్‌కు అవకాశం కల్పించింది. గత ఏప్రిల్‌ నుండి అముకు వచ్చిన విద్యాహక్కు చట్టంలో 25 శాతం సీట్లు ప్రయివేట్‌ భాగస్వామ్యానికి స్థానం కల్పించింది. ఇవ్వన్నీ ప్రభుత్వ విద్యాసంస్థను బహీన పరచే విధానాలే. ఈ సంస్థల్లో చదివి వస్తున్న 10వ తరగతి విద్యార్థుకు మెరుగైన ఇంటర్మీడియట్‌ విద్యను ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వం దాని జూనియర్‌ కళాశాల్లో అవసరమైన మౌలిక సదుపాయను కల్పించక, అధ్యాపకును నియమించక విద్యార్థును కార్పోరేట్‌ సంస్థకు అప్పగించే విధానాకు ప్పాడుతోంది.
జనరల్‌ ఎన్నికు వచ్చినపుడు పాక పార్టీు ఓట్లు`సీట్లు కోసం ప్రజాకర్షక పథకాన పోటీపడి ప్రకటించుతున్నాయి. వాటిల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ప్రయివేట్‌ వృత్తి విద్యాసంస్థకు బోధనా రుసుం చెల్లింపు పథకాలే కాకుండా మూడు ప్రాంతాలో ఐఐటిు నెక్పొడం వంటి పథకాు 2009 జనరల్‌ ఎన్నిక ముందు ప్రకటించింది. ఈ పథకా ద్వారా ప్రజా ధనాన్ని ప్రయివేట్‌ విద్యాసంస్థకు, ప్రయివేట్‌ కార్పోరేట్‌ హస్పిటల్స్‌కు కట్టబెట్టడమే. విద్యారంగానికి సంబంధించిన రెండు పథకా అము తీరుతెన్నును, పాకు వేస్తున్న పిల్లిమొగ్గను పరిశీలిస్తే తొస్తుంది.  దాదాపు గత మూడు దశాబ్ధాుగా ఎన్ని సంస్కరణు, ప్రజాకర్షక పథకాు తీసుకువచ్చినా, ఘనంగా ప్రచారం చేసుకొంటున్నా వాటి ఫలితాు సామాన్యుకు అందడం లేదు.
ప్రతిభావంతులైన విద్యార్థు కోసం అంతర్జాతీయ ప్రమాణాతో కూడిన విద్యను అందించేందుకు 2008`2009 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ రంగంలోనే మూడు ఐఐటీను బాసర, ఇడుపుపాయ, నూజివీడులో ఏర్పాటు చేసింది. ఒక్కోదానిలో సంవత్సరాని రెండువే మంది చొప్పున ఆరువేమందికి ప్రవేశాు కల్పించుతామని ప్రకటించింది. వాటి కోసం స్వయం ప్రతిపత్తి కల్గిన రాజీవ్‌ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాయాన్ని ఇడుపుపాయ కేంద్రంగా నెకొల్పింది. ప్రభుత్వ పాఠశాల్లో విద్యనభ్యసించి, పదవ తరగతిలో ఎక్కువ మార్కు పొందిన విద్యార్థుకు ప్రవేశాు కల్పిస్తున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థుకు 85శాతం, మిగిలిన 15 శాతాన్ని రాష్ట్ర కోటాక్రింద సీట్లు కేటాయించింది. ఇంటర్‌తో సహా మొత్తం ఆరు సంవత్సరా కోర్సును సెమిస్టర్‌ పద్థతితో విద్యార్థు విద్యాభ్యాసం సాగించాలి. క్షరూపాయ లోపు సంవత్సరాదాయం కలిగిన కుటుంబా నుండి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగు విద్యార్థుకు ఫీజు లేవు. ఈ పథకాన్ని 2008`09 నుండి ప్రవేశపెట్టగా, ఈబిసి విద్యార్థుకు 2009`10 నుండి వర్తింపజేసింది, దానికి మించితే ఫీజు చెల్లించాలి. ఇవి గ్రామీణ ప్రాంతం విద్యార్థుకు ప్రయోజనం కల్పించుతున్నాయి.
అయితే 2009 ఎన్నికు ముగిశాక యీ పథకం అము అస్థవ్యస్థంగా మారింది. 2008`09 బడ్జెట్‌లో రు. 320 కోట్లు కేటాయించి, రు 265 కోట్లు విడుద చేసింది. 2009`10 బడ్జెట్‌లో రు.600 కోట్లు కేటాయించి, రు.245 కోట్లు విడుద చేసింది. 2010`11 బడ్జెట్‌లో రు. 400 కోట్లు కేటాయించింది. నిధు కొరత వుందని, ఆ సంస్థల్లో సీట్ల తగ్గింపు కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. దాని సిఫార్సు మేరకు ప్రభుత్వం 50 శాతం సీట్లు కోత బెట్టింది. ఒక్కొదానికి వెయ్యి సీట్లు చొప్పున మూడు ప్రాంతాకు మూడువే సీట్లను తగ్గించింది. మిగిలిన మూడు వేకు ప్రవేశాు కల్పించుతామని ప్రకటించింది. సీట్లు తగ్గించరాదని విద్యార్థి సంఘాు, ప్రజాసంఘాు, శాసనసభలో విపక్షాు డిమాండ్‌ చేసినా పెడచెవిన బెట్టింది. ఏరుదాటి తెప్ప తగలేయడమంటే ఇదే!. గ్రామీణ ప్రాంతం విద్యార్థుకు అవకాశాు కల్పించి, ఆశు రేకెత్తించిన ఐఐఐటీ విద్యాపథకం ప్రకటిత క్ష్యాన్ని ప్రభుత్వం నీరుగారుస్తున్నది. ఈ చర్య సమంజసం కాదు పథకం క్ష్యం పూర్తిగా అము పరచటం కోసం తగిన నిధు  కేటాయించి, మౌలిక సదుపాయాు కల్పించాలి. సీట్లను తగ్గించే విధానం సరికాదు. గత విధానాన్నే కొనసాగించాలి.
1995లో టిడిపి ప్రభుత్వం ఇంజనీరింగ్‌, ఎంసిఏ, ఎంబిఏ, ఫార్మసీ వంటి కోర్సు కోసం ప్రయివేట్‌ విద్యాసంస్థను అనుమతించింది. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టాక వృత్తి సాంకేతిక విద్యాయాు ఇబ్బడిముబ్బడిగా నెకొల్పేందుకు అనుమతు మంజూరు చేస్తువస్తున్నది. వీటి సంఖ్య పెదగడంతో సీట్ల సంఖ్యా పెరిగింది.
 2009 ఎన్నికు దృష్టిలో పెట్టుకొని వైఎస్‌ఆర్‌  ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపకార వేతనా చెల్లింపు విధానాన్ని విస్తృతం చేసింది. వార్షికాదాయ పరిమితిని క్ష రుపాయ వరకు పెంచింది. బిసీకు, ఈబిసీకు, మైనారిటీకు వర్తింపజేసింది. దీనితో 2007 నాటికి వున్న ప్రయివేట్‌ విద్యాసంస్థ సంఖ్య 2009కి విపరీతంగా పెరిగింది. 337 వరకు వున్న ఇంజనీరింగ్‌ కళాశాలు 657కు, ఎంబిఎ కళాశాలు 359 నుండి 881 వరకు, ఎంసిఎ కళాశాలు 480 నుండి 881 వరకు పెరిగాయి. ఇతర కోర్సు సంస్థూ పెరిగాయి. బ్ధిదారు సంఖ్య పెరిగింది.
ఎన్నిక పబ్బం గడిచాక అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం అముకు 2008`09, 2009`10 బడ్జెట్లలో కేటాయింపు మేరకు నిధు విడుద చేయలేదు. బకాయిు పేరుకుపోయాయి. ఇవి దాదాపు 2000 కోట్లకు చేరాయి. ప్రయివేట్‌  విద్యాసంస్థ యాజమాన్యా సంఘం ఫీజు బకాయిు విడుద చేయకపోతే తమ సంస్థను మూసివేస్తామంటూ బెదిరింపుకు దిగింది. విద్యార్థి, ప్రజాసంఘాు ఆందోళను, ఉద్యమాు సాగించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తొమ్మిది మంది మంత్రుతో మంత్రివర్గ
ఉపసంఘాన్ని నియమించింది. చివరకు రు. 1000 కోట్లు విడుద చేసింది. ఇవి గాక ఉపకార వేతనా బకాయిూ ఉన్నాయి. ఇవన్నీ విడుద చేస్తేగాని యీ విద్యాసంవత్సరం గడవదు. ఒకరకంగా కోతు విధించడానికే ఉపసంఘాు నియామకమవుతుంటాయి.బోధనా రుసుం చెల్లింపు పథకం అము దాని తీరుతెన్నును పరిశీలించేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అది, ఫీజు చెల్లింపు పథకం, అస్థవ్యస్థంగా వున్న చెల్లింపు వ్యవస్థ వస దుర్వినియోగం జరుగుతున్నదని, దీనిని క్రమబద్దీకరించాని, వివిధ విశ్వవిద్యాయాలో వున్న కోర్పుకు వేర్వేరు ఫీజు గాక ఒకే కోర్సుకు ఫీజు ఒకే రకంగా వుండాని, ప్రతి సంవత్సరం విద్యార్థిపై తరగతికి వెళ్ళితేనే బోధనా రుసుం. ఉపకార వేతనాు మంజూరు చేయాని విద్యార్థు హాజరు 75 శాతం వుండాని సిఫార్సు ప్రభుత్వానికి చేసింది.
ఆగస్టు 5న జరిగిన మంత్రివర్గ సమావేశం ఒకటి మినహా మిగతా 15 సిఫార్సును ఆమోదించింది. అవి` అర్హులైన విద్యార్థుకు ఉపకారవేతనం, బోధనారుసుం చెల్లించే విధానం కొనసాగింపు, ఆదాయం ధృవీకరించే పత్రాన్ని జారీ చేసినపుడు సంబంధిత తహసీల్ధార్‌ తగిన జాగ్రత్తు తీసుకోవాలి. రాష్ట్రమంతటా ఒకే కోర్సుకు ఒకే ఫీజు విధానం వుండాలి. ఒక సంవత్సరం నుండి మరో సంవత్సరానికి విద్యార్థి ప్రమోట్‌ కావాలి లేని యెడ ఉపకారవేతనం, బోధనారుసుం మంజూరుకాదు. ఈ నిబంధన మొదటి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుకు వర్తించదు. విద్యార్థు హాజరు 75 శాతం వుండాలి. కార్పోరేట్‌ జూనియర్‌ కళాశాల్లో బహీనవర్గా విద్యార్థుకు బోధనా రుసుం చెల్లింపు విధానం కొనసాగిస్తూనే ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాను మోడల్‌ సంస్థగా నెకొల్పాలి. ప్రతి విద్యార్థికి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. దీని ఆధారంగానే బోధనా రుసుం. ఉపకారవేతనం మంజూరు చేస్తారు. రుసుం కాతాకు జమవుతాయి. యాజమాన్యం, కోటాలోగాని, స్పాట్‌ ఆడ్మిషన్లలోగాని చేరినవారు. కన్వీనర్‌ కోటాలోకి మారినా బోధనా రుసుం పథకం వర్తించదు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల్లో చేరే విద్యార్థుకు బోధనా రుసుం చెల్లింపు రు.20,000 పరిమితి విధించారు. బోధనారుసుం రెండు దఫాుగాను, ఉపకార వేతనం మూడు నెలకొకసారి విడుద చేస్తారు. ఈ విధంగా ఆమోదించిన సిఫార్సు ఆ పథకాన్ని కొన్ని పరిమితు విధించింది. అందువన బ్ధిదారు సంఖ్య గణనీయంగా తగ్గవచ్చును. ఈ ప్రయివేట్‌ విద్యాసంస్థు క్లొగొట్టుతున్న ప్రజాధనం కొట్లాది రుపాయను ప్రభుత్వ విద్యారంగానికి మళ్ళించితే ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనే గాక ప్రతి మండ కేర్రదంలోను ప్రభుత్వ గురుకు జూనియర్‌ కళాశాలను నెక్పొడమే గాక ప్రస్తుతం వున్న ప్రభుత్వ విద్యాసంస్థన్నింటికి తగిన మౌలిక సదుపాయాను కల్పించవచ్చును. సమర్థమంతమైన అధ్యాపకును శాశ్విత ప్రాతిపాదికపై నియమించవచ్చును. విద్యా ప్రమాణాతో కూడిన విద్యను బడుగు, బహీన, బిసీ, ఇబిసీ వర్గా విద్యార్థుందరికీ ఉచితంగా అందించవచ్చును. ఇటువంటి ప్రజోపయోగకరమైన విధానాు చేపట్టి, కార్పోరేటీకరణ విద్యావిధానాకు స్వస్తి చెప్పాలి.
 
ప్రస్తుతం యాజమాన్యం కోటా 30 శాతం వున్న సీట్లను 50 శాతానికి పెంచాని యాజమాన్యా సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. మొత్తం కన్వీనర్‌ కోటాగా 1,58,133 సీట్లు కాగా యాజమాన్యా కోటా కింద 67,771 సీట్లు వున్నాయి. ఇది 50 శాతానికి పెంచితే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్య సంఘం సూచించింది. ఎందుకంటే కన్వీనర్‌ కోటా క్రింద సీటుకు రు.30,200 ఫీజు వుంటే, యాజమాన్యం కోటాలో సీటుకు రు.91,000 ు చెల్లించాలి. ప్రయివేట్‌ యాజమాన్యం కోటా పెంచితే ఒక్కో విద్యార్థికి అదనంగా 60 వే ఫీజు భారం పెరుగుతుంది. అదిగాక డొనేషన్ల రూపంలో కోర్సు డిమాండ్‌ను బట్టి రు. 2`6 క్ష మంధ్య గుంజుతున్నాయి. కన్వీనర్‌ కోటా తగ్గితే రిజర్వేషన్ల సీట్లు కుదించుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి, వికలాంగు, మైనారిటీ విద్యార్థు నష్టపోతారు. ఈ విధంగా ప్రయివేటు విద్యాసంస్థు కొన్ని వే కోట్ల రుపాయ లాభాు గడిరచుతున్నాయి. విద్యా వ్యాపార కేంద్రాుగా తయారై ప్రజ ధనాన్ని క్లొగొట్టుతున్నాయి.  ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం యాజమాన్యం కోటా పెంచలేదు. కాని ఫీజును మాత్రం పెంచింది. కన్వీనర్‌ కోటాలో ఇంజనీరింగ్‌కు ఫార్మసీ విద్యార్థుకు రు.30,200  నుండి రు 31 వేకు,, ఎంబిఏ, ఎంసిఏ విద్యార్థుకు రు. 26,700 నుండి 27 వేకు, యాజమాన్యం కోటా అయితే ఇంజనీరింగ్‌, ఫార్మసీ వారికి రు. 91,700 నుండి 95 వేకు, ఎంబిఏ/ఎంసిఏ కు రు. 73,100 నుండి 78 వేకు పెంచింది.  ఈ ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాు ఎలా వున్నాయి? అసు ఇన్ని విద్యా సంస్థు అవసరమా? వీటికి సమాధానం అనుభవాు పరిశీలిస్తే భిస్తుంది.
ప్రస్తుతం విద్యా సంవత్సరానిరి అఖిభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసిటిఇ) కొత్తగా జాతీయ స్థాయిలో 545 వృత్తి విద్యా కళాశాలను మంజూరు చేసింది. దానితో మొత్తం సీట్ల సంఖ్య 9 క్షకు చేరింది. మన రాష్ట్రంలో అయితే నూతన కళాశాలు, నూతన కోర్సు తరగతు మంజూరు ద్వారా 80 వే సీట్లు పెరుగుతాయి. జాతీయ స్థాయి మొత్తం సీట్లు 9 క్షల్లో మన రాష్ట్ర వాటా 4.30 క్షు. ఇందులో ఇంజనీరింగ్‌ సీట్లు రెండున్నర క్షు. గత సంవత్సరం యాజమాన్యం కోటాలో 25 మే, కన్వీనర్‌ కోటాలో 5 వే సీట్లు ఈ విద్యా సంస్థల్లో భర్తీకాలేదు. ప్రామాణకమైన విద్యాబోధన గాని, తగిన మౌలిక సదుపాయాుగాని మెజార్టీ విద్యాసంస్థలో లేవు. అయినా ఏఐసిటిఇ తగిన తనిఖీు చేయకుండానే ఇష్టారాజ్యంగా అనుమతులిస్తోంది.
 
ఆరు సంవత్సరా క్రితం ఇంజనీరింగ్‌ విద్యకు సంబంధించి, దాని స్థితిగతును అధ్యయనం చేసేందుకు కేంద్రం`జాతీయ స్థాయిలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త యు.ఆర్‌ రావు నాయకత్వంలో ఒక అధ్యయన కమిటీని నియమించింది. అది తన నివేదికలో, మన దేశ అవసరాను పరిగణలోకి తీసుకొని ఇంజనీరింగ్‌ సీట్లు 75 వేకు మించరాదని సిఫార్సు చేసింది. దీనిని కేంద్రం అము చేయక ఆటకెక్కించింది. కారణంగా ఇంజనీరింగ్‌ పట్టభద్రు జాతీయ అవసరాకు మించి తయారవుతున్నారు. వీరిలో ప్రతి న్గురిలో ఒకరు మాత్రమే ఉద్యోగార్హత కలిగి వున్నారని తన నివేదికలో నాస్కామ్‌ (సాప్ట్‌వేర్‌ సంస్థ జాతీయ సంఘం) పేర్కొన్నది.

ఈ విధంగా ముందుకు వస్తున్న అనభవాను గాని, మనదేశ అవసరానుగాని, ప్రజ ప్రయోజనాను గాని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు పరిణామాను గాని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాు స్వదేశీ, విదేశీ కంపెనీ అవసరా కోసమే అము చేస్తున్న విద్యాసంస్కరణు, విధానాు ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీస్తూ విద్యారంగం ప్రయివేటీకరణకు, వ్యాపారీకరణకు వినియోగపడుతున్నాయి. ఇవి ప్రజాధానాన్ని అప్పనంగా ప్రయివేట్‌ విద్యాసంస్థు క్లొగొట్టడానికే వినియోగపడుతున్నాయి. ఇటువంటి ప్రజా వ్యతిరేకవిధానాను బట్టబయు చేస్తూ విద్యార్థు, ప్రజాసంఘాు, ప్రజాతంత్రశక్తు ఐక్యంగా అందోళనను, పోరాటాను సాగించే కర్తవ్యాన్ని స్వీకరించాలి.

No comments :

Post a Comment